Thursday, November 21, 2024
spot_img

ఆకతాయిలా వలలో అమ్మాయిల జీవితాలు

Must Read

ఆకతాయిలా వలలో అమ్మాయిల జీవితాలు.. సోషల్ మీడియా అడ్డం పెట్టుకొని అమ్మాయిల జీవితాలతో చెలగాటం ఆడుతుండ్రు.. అమ్మాయిల జీవితాలని సర్వనాశనం చేస్తుండ్రు… ఎన్ని చట్టాలు మారిన మహిళలకి అండ‌గా నిలువలేక పోతున్నాయి… ఒక తప్పు చేస్తే ఎవరో ఒకరు వచ్చి కాపాడుతారు.. లే.. అనే ధీమాతో అమాయకమైన ఆడపిల్లల జీవితాలతో ఆటలాడుతున్న ఈ ఆకతాయిల నుండి మీ అమ్మాయిలని మీరే.. కంటికి రెప్పలా కాపాడుకునే బాధ్యత మీదే… ఓ తల్లిదండ్రులారా.. ఈ బట్టేబాజ్ గాళ్ళతో.. జాగ్రత్త..

  • నాగిరెడ్డి కేరెల్లి
Latest News

భారతదేశం గర్వించదగిన శాస్త్రవేత్త సి.వి.రామన్

(నవంబర్ 21 న వర్ధంతి సందర్భంగా) నా మతం సైన్స్, నేను సైన్స్ నే పూజిస్తాను, ప్రేమిస్తాను నా బతుకు అంత సైన్స్ అన్న మహానుభావుడు సి.వి.రామన్.ఎన్నో...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS