Friday, September 20, 2024
spot_img

అమెరికాలోని నైట్ క్లబ్ లో కాల్పులు,ముగ్గురు మృతి

Must Read

అమెరికాలో వరుసగా కాల్పులు చోటుచేసుకుంటున్నాయి.ఇటీవల ఆ దేశ మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ పై కాల్పులు జరిగిన విషయం తెలిసిందే.తాజాగా మిస్సిస్సిప్పి రాష్ట్రంలో ఆదివారం అర్ధరాత్రి కాల్పులు జరిగాయి.ఓ నైట్ క్లబ్ లో ఈ కాల్పులు జరిగినట్టు పోలీసులు తెలిపారు.ఈ కాల్పుల్లో ముగ్గురు మరణించగా,16 మంది గాయపడ్డారని పోలీసులు వెల్లడించారు.సమాచారం అందుకున్న పోలీసులు
వెంటనే ఘటన స్థలానికి చేరుకొని గాయపడ్డవారిని ఆసుపత్రికి తరలించారు.కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Latest News

బీఆర్ఎస్,బీజేపీ పార్టీలకు బీసీల గురించి మాట్లాడే హక్కు లేదు

వెనుకబడిన వర్గాల విషయంలో ఎక్కడ వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు నా కార్యవర్గంలో 60 శాతం మందికి ఎస్సీ,ఎస్టీ,బీసీలకు అవకాశం కల్పిస్తా రాహుల్ గాంధీ వదిలిన బాణాన్ని,అధిస్థానం కోరిన...
- Advertisement -spot_img

More Articles Like This