తెల్లచొక్కా వేసుకున్న ప్రతి ఒక్కరు లీడర్ కాడు,నాయకుడు కాడు
పేదవాడు ఆపదలో ఉన్నప్పుడు ఆసరాగా నిలిచేవాడు సమస్యను పరిష్కరించే వాడే నిజమైన నాయకుడు
రాజకీయ నాయకుడు…తెలుగు పేపర్ చదవడానికి రాని వాడు కూడా తెల్ల చొక్కా వేసుకొని లీడర్ అవుతున్నాడు పంచాయితీ చెప్తాడు…
కానీ చదువుకున్న వాడు మాత్రం వాడి ముందల చేతులు కట్టుకొని నిలబడతాడు..ఇది నేటి సమాజం
- చాకలి ఆంజనేయులు