అగ్రరాజ్యం అమెరికాలో నవంబర్ లో అధ్యక్షుడి ఎన్నికలు జరగనున్నాయి.రిపబ్లికన్ పార్టీ నుంచి అధ్యక్ష అభ్యర్థిగా ట్రాంప్,డెమొక్రాట్ల నుండి కమల హారిస్ బరిలో ఉండబోతున్నారు.అయితే వీరిద్దరి మధ్య డిబేట్ నిర్వహించేందుకు ఫాక్స్ న్యూస్ సిద్ధమైంది.సెప్టెంబర్ 04న ట్రాంప్,కమల హారిస్ మధ్య డిబేట్ నిర్వహిస్తామని పేర్కొంది.ఈ విషయాన్ని కమల హారిస్ కి తెలియజేయగా తాను డిబేట్ కి సిద్ధంగా ఉన్నానని తెలియజేశారు.