Saturday, September 6, 2025
spot_img

అధికారంలో ఉంటే అభివృద్ధి చేస్తాం,లేదంటే ప్రశ్నిస్తాం

Must Read
  • మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్

బీఆర్ఎస్ పని అయిపోయిందంటూ కొంతమంది దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు బీఆర్ఎస్ మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్.గురువారం అయిన మీడియాతో మాట్లాడారు.ఈ సందర్బంగా కీలక వ్యాఖ్యలు చేశారు.పార్టీ పై కొంతమంది కుట్రలు చేస్తున్నారని,తెలంగాణ ఏర్పడ్డ కొంతమంది బుద్ధి మారలేదని ఆరోపించారు.భూమి ఉన్నంత వరకు బీఆర్ఎస్ పార్టీ ఉంటుందని తెలిపారు.అధికారంలో ఉంటే తెలంగాణను అభివృద్ధి చేస్తుంది లేదంటే ప్రశ్నిస్తుంది అని స్పష్టం చేశారు.ఢిల్లీకి వెళ్తే పార్టీని విలీనం చేసినట్టేనా అని ప్రశ్నించారు.ఢిల్లీకి వెళ్ళకూడదా అని నిలదీశారు.ఇష్టం వచ్చినట్టు వార్తలు రాయడం జర్నలిజానికి మంచిది కాదని హితవు పలికారు.

Latest News

కేంద్ర ప్రభుత్వ నిర్ణయాల పట్ల హర్షం

పేద, మధ్యతరగతి, రైతులు, మహిళలు, యువతకు మేలు చేసేలా జీఎస్టీ రేట్ల తగ్గింపు సంస్కరణలు. బిజెపి తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పి రవి ప్రసాద్ గౌడ్ దేశవ్యాప్తంగా...
- Advertisement -spot_img

More Articles Like This