వైసీపీ పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది.ఆ పార్టీకి పెద్ద దిక్కుగా ఉన్న ఆళ్ళ నాని రాజీనామా చేశారు.జిల్లా అధ్యక్ష పదవితో పాటు ఇంచార్జీ పదవి కూడా రాజీనామ చేస్తునట్టు ప్రకటించారు.ఈ సంధర్బంగా వారు మాట్లాడుతూ,వ్యక్తిగత కారణాలతోనే పదవులకు రాజీనామా చేస్తునట్టు ప్రకటించారు.ఇక నుండి రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నని పేర్కొన్నారు.ఈ మేరకు తన రాజీనామ పత్రాన్ని జగన్ కి పంపారు.ఇదిలా ఉండగా అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత ఆ పార్టీకి వరుస కష్టాలు తప్పడం లేదు.వరుసగా నేతలు వైసీపీకి గుడ్ బై చెప్తున్నారు.