ఓ మనిషి ఓడిపోతే గెలవడం నేర్చుకో..
మోసపోతే జాగ్రత పడడం నేర్చుకో..చెడిపోతే బాగుపడడం నేర్చుకో..
ఓటమిని ఎలా తట్టుకోవాలో నేర్చుకోవడమే గొప్ప గెలుపుని ఎలా సాధించాలో శోధించడం
కంటే..?? సాధ్యం కాదనుకుంటే..? ఏది చేయలేం..కాలం అమూల్యమైనది..ఎన్ని కోట్లు పోసిన
తిరిగి రానిది,సంపాదించుకోలేనిది..టైం లేదంటూనే కాలాన్ని వృధా చేస్తుంటాం..!!
సోమరితనం క్యాన్సర్ లాంటిది అది అంటుకుంటుందంటే ఎన్నటికీ బాగుపడలేదు లోపం లేకుండా
ప్రయత్నించి చూడు గెలిస్తే సంతోషం-ఓడిపోతే అనుభవం ఆకలిగా ఉన్న కడుపుకు సిద్ధాంతాలు ఉండవు
అవగహనతో కూడిన ఆలోచననే ఆయుధం
Must Read