Saturday, June 7, 2025
spot_img

బాంగ్లాదేశ్ సీజేగా సయ్యద్ రఫాత్ అహ్మద్ ప్రమాణం

Must Read

బాంగ్లాదేశ్ నూతన 25 వ చీఫ్ జస్టిస్ గా సయ్యద్ రఫాత్ అహ్మద్ ప్రమాణం చేశారు.ఆ దేశ ప్రెసిడెంట్ మహమ్మద్ షహబుద్దీన్ ఆయనతో ప్రమాణం చేయించారు.ప్రెసిడెంట్ అధికార నివాసంలో ఈ కార్యక్రమం జరిగింది.అంతకముందు బాంగ్లాదేశ్ చీఫ్ జస్టిస్ గా ఉన్న ఒబైదుల్ హాసన్ తన పదవికి రాజీనామా చేశారు.ఆందోళనకారులు పెద్దఎత్తున సుప్రీంకోర్టు ప్రాంగణంలోకి చేరుకొని కేవలం గంట వ్యవధిలోనే తన పదవికి ఒబైదుల్ హాసన్ రాజినామా చేయాలనీ,లేదంటే వారి ఇండ్లను ముట్టడిస్తామని హెచ్చరించారు.దింతో బాంగ్లాదేశ్ చీఫ్ జస్టిస్ పదవికి రాజీనామా చేస్తునట్టు ఒబైదుల్ హాసన్ ప్రకటించారు.హాసన్ రాజీనామా చేసిన తర్వాత మరో 05 మంది న్యాయమూర్తులు తమ పదవికి రాజీనామా చేస్తునట్టు ప్రకటించారు.

Latest News

సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 4500 అప్రెంటీస్‌లు

సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 4500 మందికి ఏడాది పాటు అప్రెంటీస్‌ (శిక్షణ) ఇచ్చేందుకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్‌లో 128, తెలంగాణలో 100 ఖాళీలు...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS