Friday, September 20, 2024
spot_img

త్వరలోనే పోలీస్ శాఖలో ఉద్యోగాలను భర్తీ చేస్తాం

Must Read
  • ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత వెల్లడి

రాష్ట్రంలో త్వరలోనే పోలీసు ఉద్యోగాలను భర్తీ చేస్తామని అన్నారు ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత.సోమవారం మీడియా సమావేశంలో మాట్లాడిన వంగలపూడి అనిత,ఏపీలో పటిష్టమైన భద్రత ఏర్పాటు చేసి,రాష్ట్రంలో మహిళల పై జరుగుతున్న అత్యాచారాలను కట్టడి చేసేందుకు చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.అలాగే రాష్ట్రంలో గంజాయిను నిర్మూలించడానికి కృషి చేస్తామని పేర్కొన్నారు.

జగన్ భద్రత తగ్గించలేదు :

మాజీ ముఖ్యమంత్రి జగన్ సెక్యూరిటీ లేకపోతే ప్రజలు దాడి చేస్తారని భయపడుతున్నారని ఎద్దేవా చేశారు.జగన్ భద్రతను తమ ప్రభుత్వం తగ్గించలేదని,అనవసరంగా అయిన రాద్దాంతం చేస్తున్నారని అన్నారు.రాష్ట్రంలో పోలీసుల కొరత ఉంటే జగన్ కి 900 మందితో భద్రత కావాలా అని ప్రశ్నించారు.

Latest News

బీఆర్ఎస్,బీజేపీ పార్టీలకు బీసీల గురించి మాట్లాడే హక్కు లేదు

వెనుకబడిన వర్గాల విషయంలో ఎక్కడ వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు నా కార్యవర్గంలో 60 శాతం మందికి ఎస్సీ,ఎస్టీ,బీసీలకు అవకాశం కల్పిస్తా రాహుల్ గాంధీ వదిలిన బాణాన్ని,అధిస్థానం కోరిన...
- Advertisement -spot_img

More Articles Like This