Saturday, July 5, 2025
spot_img

వేణుస్వామికి మహిళా కమిషన్ నోటీసులు

Must Read

వేణుస్వామికి తెలంగాణ మహిళా కమిషన్‌ నోటీసులు ఇచ్చింది.ఈనెల 22న మహిళా కమిషన్‌ ముందు హాజరుకావాలని ఆదేశించింది. నాగచైతన్య, శోభిత విడిపోతారంటూ వేణుస్వామి వ్యాఖ్యలపై నోటీసులు జారీ చేసింది.ఇదిలా ఉండగా తన భర్తకు సపోర్ట్ చేస్తూ వీడియోను రిలీజ్ చేశారు వేణుస్వామి భార్య వాణి.ఈ సందర్బంగా మీడియాపై వేణుస్వామి భార్య వాణి ఆగ్రహం వ్యక్తం చేశారు.ఇటీవల నాగచైత్యన్య శోభితతో ఎంగేజ్మెంట్ చేసుకున్న విషయం తెలిసిందే.

Latest News

వార్షికోత్సవ శుభాకాంక్షలు

కళం చేతిలో కత్తిగా,సత్యం కోసం పోరాటం చేస్తూ,ప్రతి అక్ష‌రం ప్రజల గొంతుకై..వేల జీతాల కన్నీళ్లకు అర్థం చెప్పింది. రాత్రింబవళ్ళు శ్రమిస్తూ,సమాచారం సత్యమని నమ్ముతూ,ప్రజల సమస్యల ప‌రిష్కారానికి సాక్షిగా..నిలిచిన...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS