Friday, September 20, 2024
spot_img

హైడ్రా టీంను ఏర్పాటు చేసిన ప్రభుత్వం

Must Read

తెలంగాణ హైడ్రాకు అవసరమైన అధికారులను,సిబ్బందిని కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది.మొత్తంగా 259 మంది అధికారులను హైడ్రాకు కేటాయించింది.ఒక ఐపీఎస్ అధికారి,ముగ్గురు గ్రూప్ 01 స్థాయి అధికారులు,5 మంది డిప్యూటీ స్థాయి సూపరిండెంట్లు,21 మంది ఇన్స్పెక్టర్లు,12 మంది రిజర్వ్ ఎస్సైలు,101 మంది కానిస్టేబుల్స్,72 మంది హోంగార్డ్స్,06 మంది అనలిటికల్ అధికారులను హైడ్రకు కేటాయిస్తూ మున్సిపల్ సెక్రటరీ ఆదేశాలు జారీచేశారు.హైడ్రా నిర్వహణకు 3500 మంది అవసరం ఉందని కమిషనర్ ప్రభుత్వాన్ని కోరారు.

Latest News

బీఆర్ఎస్,బీజేపీ పార్టీలకు బీసీల గురించి మాట్లాడే హక్కు లేదు

వెనుకబడిన వర్గాల విషయంలో ఎక్కడ వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు నా కార్యవర్గంలో 60 శాతం మందికి ఎస్సీ,ఎస్టీ,బీసీలకు అవకాశం కల్పిస్తా రాహుల్ గాంధీ వదిలిన బాణాన్ని,అధిస్థానం కోరిన...
- Advertisement -spot_img

More Articles Like This