Wednesday, November 13, 2024
spot_img

ఎన్టీఆర్ సేఫ్ గానే ఉన్నారు,అసత్య ప్రచారాలను నమ్మకండి

Must Read

ప్రముఖ హీరో జూనియర్ ఎన్టీఆర్ కు గాయాలు అయ్యాయని బుధవారం ఉదయం వార్తలు రావడంతో అయిన టీం స్పందించింది.ఎన్టీఆర్ సేఫ్ గానే ఉన్నారని తెలిపింది.రెండు రోజుల క్రితం జిమ్ చేస్తున్న సమయంలో ఎడమ చేతికి చిన్నపాటి గాయమైందని,మంగళవారం దేవర షూటింగ్ లో కూడా పాల్గొన్నారని,పెద్ద గాయమైందని వస్తున్న వార్తలు ఎవరు నమ్మొద్దు అని స్పస్టం చేసింది.

Latest News

లగచర్ల ఘటనపై సమగ్ర దర్యాప్తు చేయండి

డీజీపీని కోరిన తెలంగాణ ఉద్యోగుల జేఏసీ అధికారులపై దాడి చేస్తే నోరుమెద‌ప‌ని వారు, అరెస్టులు చేస్తే ఎలా ఖండిస్తారు.. దాడికి పాల్ప‌డిన వారిపై చ‌ట్ట‌ప‌రంగా చ‌ర్య‌లు తీసుకోవాలి వికారాబాద్ జిల్లాలో...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS