అమెరికాలో చిన్నారులు,మహిళల న.. చిత్రాలను రికార్డ్ చేస్తున్న ఓ భారతీయ వైద్యుడిని అతని భార్య పోలీసులకు పట్టించింది.ఆస్పత్రి గదులు,బాత్రూంల్లో రహస్య కెమెరాలతో చిత్రాలు,వీడియోలు రికార్డు చేయడంతో ఉమేర్ ఏజాజ్ను పోలీసులు అరెస్టు చేశారు.

ఒక్క హార్డ్ డ్రైవ్ లోనే 13వేల వీడియోలను గుర్తించారు.ఎంతో మంది మహిళలతో చేసిన లైం…. చర్యల వీడియోలనూ రికార్డు చేసినట్టు పోలీసు అధికారులు తెలిపారు.