Friday, September 20, 2024
spot_img

ఆదాబ్‌ ఎఫెక్ట్‌

Must Read
  • ఎట్టకేలకు విద్యుత్‌తీగలపై నుంచి తొలగించిన చెట్ల కొమ్మలు
  • హర్షం వ్యక్తం చేస్తున్న స్థానికులు

చిలిపిచేడ్‌ గ్రామంలో గత కొంత కాలంగా విద్యుత్‌ తీగలపై చెట్టు కొమ్మలు తగలడంతో తీవ్ర విద్యుత్‌ అంతరాయం కలుగుతుందని’’విద్యుత్‌ అధికారుల నిర్లక్ష్యానికి పరాకాష్ట’’శీర్షికన ఆదాబ్‌ హైదరాబాద్‌ కథనాన్ని ఆదివారం ప్రచురించగా స్పందించిన అధికారులు ఎట్టకేలకు విద్యుత్‌ తీగలపై ఉన్న చెట్ల కొమ్మలను తొలగించారు.గత కొంతకాలంగా కొమ్మలు తొలగించకుండా నిర్లక్ష్యం వహించడం వలన చిన్న గాలికి విద్యుత్‌ సరఫరాలో అంతరాయం వచ్చేదని,ఆదాబ్‌ కథనంతో అధికారులు స్పందించి చెట్టు కొమ్మలు తొలగించడం పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

సమస్యలు వచ్చిన వెంటనే స్పందించి ప్రమాదాలు జరగకుండా అధికారులు చొరవ తీసుకోవాలని కోరుతున్నారు.

Latest News

బీఆర్ఎస్,బీజేపీ పార్టీలకు బీసీల గురించి మాట్లాడే హక్కు లేదు

వెనుకబడిన వర్గాల విషయంలో ఎక్కడ వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు నా కార్యవర్గంలో 60 శాతం మందికి ఎస్సీ,ఎస్టీ,బీసీలకు అవకాశం కల్పిస్తా రాహుల్ గాంధీ వదిలిన బాణాన్ని,అధిస్థానం కోరిన...
- Advertisement -spot_img

More Articles Like This