హైదరాబాద్ లో ఇప్పుడు ఎవరి నోటా విన్న హైడ్రా,హైడ్రా,హైడ్రా ..
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టిన హైడ్రాకు సామాన్య ప్రజల నుండి మంచి రెస్పాన్స్ వస్తుంటే..అటు అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి..
హైడ్రా ఎప్పుడు ఏ కట్టడంపై చర్యలు తీసుకుంటుందో అని అక్రమార్కులు
బిక్కు,బిక్కు మంటూ దిక్కులు చూస్తున్నారు..
కొంతమంది అయితే వారిదాకా రాకముందే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తున్నారు..
చూడాలి న్యాయస్థానంలో అక్రమార్కులకు ఆశ్రయం దొరుకుతుందా లేదా ప్రజల్లో 72 % శాతం
ప్రజాదరణ పొందిన హైడ్రాకు మద్దతు దొరుకుతుందా..అని ఏదేమైనా ఎన్నో ఏళ్ళు అక్రమ కట్టడాలలో జల్సాలు
చేసిన బడాబాబులు,హైడ్రాకు గజగజ వణుకుతున్నారు అన్నది పచ్చనిజం..
- కుమ్మరి రాజు