Tuesday, April 15, 2025
spot_img

ఆజ్ కి బాత్

Must Read

అక్షరాలు విడిగా ఉంటాయి..ఒక్కొక్క అక్షరం కలిస్తే పదలవుతాయి
పదాలే చైత్యనపు ప్రవహలవుతాయి రెపరెపలాడే ఆత్మవిశ్వస పతాకాలవవుతాయి..
గాయాలైన కాయలకు మాటల మలాంలవుతయి..దివ్య ఔషద సంజీవిని ఆవుతయి..
నిజమైన అక్షరాలు నియంతృత్వం పోకడలను ఎప్పటికప్పుడు ఎండకడతాయి ఎదిరిస్తాయి..
కుట్రల కంచుకోటలను బద్దలు కొడుతయి..పీడనలకు ఘోరీ కడతాయి..

  • కనకమామిడి సన్నీ
Latest News

పార్క్‌ హయత్‌లో అగ్నిప్రమాదం

క్రికెటర్లకు తప్పిన ముప్పు వేసవి కాలంలో పలు అగ్నిప్రమాదాలు చోటు చేసుకున్న విషయం తెలిసిందే. వరుస అగ్నిప్రమాదాలతో నగరం ఉలిక్కిపడుతోంది. ఇప్పుడు తాజాగా ఓ ప్రముఖ హోటల్‌లో...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS