Friday, September 20, 2024
spot_img

దేశీయ మార్కెట్‎లోకి క్రెటా నైట్ ఎడిషన్

Must Read

హ్యూందాయ్ మోటార్స్ మరో కొత్త ఎడిషన్‎ను దేశీయ మార్కెట్‎లోకి విడుదల చేసింది.క్రెటా నైట్ ఎడిషన్‎ను బుధవారం అధికారికంగా విడుదల చేసింది.దీనికి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి.ఈ ఎడిషన్ ప్రారంభ ధర రూ.14.51 లక్షలు ఉంటుందని హ్యుందాయ్ మోటార్స్ పేర్కొంది.పెట్రోల్,డీజిల్ ఇంజన్ ఆప్షన్స్ కూడా క్రెటా నైట్ ఎడిషన్ లో అందుబాటులో ఉంది.సాధారణ కలర్‌ ఆప్షన్స్‌ మాత్రమే కాకుండా,రూ.5,000 అదనంగా చెల్లించి టైటాన్ గ్రే మ్యాటీ కలర్‌ వాహనాన్ని,రూ. 15,000 చెల్లించి డ్యూయల్ టోన్ కలర్స్‌ను ఎంచుకునే అవకాశం కూడా కల్పించింది.

Latest News

బీఆర్ఎస్,బీజేపీ పార్టీలకు బీసీల గురించి మాట్లాడే హక్కు లేదు

వెనుకబడిన వర్గాల విషయంలో ఎక్కడ వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు నా కార్యవర్గంలో 60 శాతం మందికి ఎస్సీ,ఎస్టీ,బీసీలకు అవకాశం కల్పిస్తా రాహుల్ గాంధీ వదిలిన బాణాన్ని,అధిస్థానం కోరిన...
- Advertisement -spot_img

More Articles Like This