బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా హైదరాబాద్ లోని ఎల్ బీ నగర్, హయత్ నగర్, నాగోల్, బీఎన్ రెడ్డి, అబ్దుల్లాపూర్ మెట్టు లో ఈదురు గాలులలో కూడీన వర్షం కురిసిoది. ఉప్పల్, అబిడ్స్, సికింద్రాబాద్, ఉస్మానియా యూనివర్సిటీ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షం. ఘట్కేసర్ వరకు వర్షం ఈదురుగాలుల ప్రభావం ఎక్కువగా ఉంది.. పలుచోట్ల ఫ్లెక్సీ లు సైన్ బోర్డులు, ఎగిరిపడ్డాయి. పలు చోట్ల చెట్ల కొమ్మలు విరిగి పడ్డాయి..