Friday, September 20, 2024
spot_img

బీజేపీలో చేరిన రవీంద్ర జడేజా

Must Read

ఇటీవల టీ20 నుంచి రిటైర్మెంట్ ప్రకటించిన క్రికెటర్ రవీంద్ర జడేజా బీజేపీ పార్టీలో చేరాడు.ఈ విషయాన్ని జడేజా భార్య సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు.ఇటీవల బీజేపీ పార్టీ సభ్యత్వం నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే.బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.దీంట్లో భాగంగానే రవీంద్ర జడేజా గురువారం బీజేపీ పార్టీలో తన సభ్యత్వాన్ని తీసుకున్నాడు.ఈ ఫోటోలను అయిన భార్య రివాబా సోషల్ మీడియాలో నెటిజన్లతో పంచుకున్నారు.

Latest News

బీఆర్ఎస్,బీజేపీ పార్టీలకు బీసీల గురించి మాట్లాడే హక్కు లేదు

వెనుకబడిన వర్గాల విషయంలో ఎక్కడ వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు నా కార్యవర్గంలో 60 శాతం మందికి ఎస్సీ,ఎస్టీ,బీసీలకు అవకాశం కల్పిస్తా రాహుల్ గాంధీ వదిలిన బాణాన్ని,అధిస్థానం కోరిన...
- Advertisement -spot_img

More Articles Like This