Friday, September 20, 2024
spot_img

సలాం పోలీస్ అన్న

Must Read

సలాం పోలీస్ అన్న..
ఎప్పుడు ప్రజలు ఇబ్బందుల్లో ఉన్న ప్రాణాలకు
తెగించి..ఎప్పటికీ అప్పుడు మెమున్నామంటూ సేవలు చేస్తూ ప్రాణాలను కాపాడే ప్రయత్నం
చేయడంలో మిమ్మల్ని మించిన వారు..ఎవరు లేరు సారు..
దేవుళ్ళు ఎక్కడో ఉండరు..మన పక్కనే ఉంటారంటే
అలా ఎలా ఉంటారు అనుకుంటాం..
కానీ పోలీస్ యూనీఫాంలో ఎప్పుడు ప్రజలకు ఆపద వచ్చిన ప్రాణాలకు
తెగించి ప్రాణాలు పోస్తుంటారు..
మీకు శతకోటి వందనాలు సారు..ప్రజల పై ప్రకృతి కన్ను ఎర్ర చేసినప్పుడు..ప్రజలను
కంటికి రెప్పల కాపాడే ప్రయత్నాలు చేస్తున్న మీకు హృదయపూర్వక వందనాలు..సారు..
తెలుగు రాష్ట్రాల ప్రజల శతకోటి వందనాలు సలాం పోలీస్

  • నాగిరెడ్డి కేరెల్లి
Latest News

బీఆర్ఎస్,బీజేపీ పార్టీలకు బీసీల గురించి మాట్లాడే హక్కు లేదు

వెనుకబడిన వర్గాల విషయంలో ఎక్కడ వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు నా కార్యవర్గంలో 60 శాతం మందికి ఎస్సీ,ఎస్టీ,బీసీలకు అవకాశం కల్పిస్తా రాహుల్ గాంధీ వదిలిన బాణాన్ని,అధిస్థానం కోరిన...
- Advertisement -spot_img

More Articles Like This