ప్రజా పద్దుల ఎన్నికల సంఘంలో మొదలైన మాటల యుద్ధం..
సవాల్ కు ప్రతి సవాల్ కు సిద్ధమైన బీఆర్ఎస్ లీడర్ల ప్రవర్తన చూస్తే జనాలు చిదరించుకుంటున్నారు..!
భౌతిక దాడులతో గుండాయిజాన్ని తలపించేలా,ప్రజాస్వామ్యంలో మాయని మచ్చ తెచ్చే నాయకులు ప్రజలను
ఉద్దరిస్తారు..! అసభ్య పదజాలంతో కౌంటర్,ఎన్ కౌంటర్ వేసుకునే వీళ్ళను చూస్తే సిగ్గనిపిస్తుంది..
సీనియర్ వర్సెస్ జూనియర్ అంటూ రెచ్చిపోతున్న లీడర్లతో బీఆర్ఎస్ ఉన్న కాస్త పరువు పోయేలా ఉంది కదా..!
పార్టీ ఫిరాయింపులు మొదలుపెట్టిందే బీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు నేడు దయ్యాలు వేదాలు వల్లించినట్టు మాట్లాడడం
సిగ్గుచేటు..సొంత పార్టీ ఎమ్మెల్యేల తీరుపై కేసీఆర్ గారు మౌనం వీడి ఎం సమాధానం చెబుతారో..!
పాడే మీద ఊరేగుతున్న పార్టీకి దింపుడుగాళ్ళెంతో సరి పెడుతారా చూడాలి మరి
- రమేష్ గాండ్ల