Friday, September 20, 2024
spot_img

మళ్ళీ పెరిగిన బంగారం ధరలు

Must Read

గతకొన్ని రోజులుగా తగ్గిన బంగారం ధరలు శుక్రవారం మళ్ళీ పెరిగాయి.హైదరాబాద్‎లో గురువారం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.67 వేల 500 ఉండగా,శుక్రవారం రూ.68 వేల 250కి చేరింది.ఇక వెండి విషయానికి వస్తే గురువారంతో పోలిస్తే 35 రూపాయలు పెరిగింది.గురువారం తులం 10 గ్రాముల వెండి ధర 915 ఉండగా..35 రూపాయలకు పెరిగి రూ.950కి చేరింది.

Latest News

బీఆర్ఎస్,బీజేపీ పార్టీలకు బీసీల గురించి మాట్లాడే హక్కు లేదు

వెనుకబడిన వర్గాల విషయంలో ఎక్కడ వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు నా కార్యవర్గంలో 60 శాతం మందికి ఎస్సీ,ఎస్టీ,బీసీలకు అవకాశం కల్పిస్తా రాహుల్ గాంధీ వదిలిన బాణాన్ని,అధిస్థానం కోరిన...
- Advertisement -spot_img

More Articles Like This