Saturday, July 5, 2025
spot_img

శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే చర్యలు తీసుకుంటాం

Must Read
  • మంత్రి పొన్నం ప్రభాకర్

గణేష్ ఉత్సవాలు,మిలాద్ ఉన్ నబీ పండుగలు ఉన్న కారణంగా హైదరాబాద్ నగరంలో మూడు కమిషనరేట్ల పరిధిలో రాజకీయ పార్టీల ర్యాలీలకు,నిరసన కార్యక్రమాలకు అనుమతి లేదని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటించారు.శుక్రవారం జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ,గణేష్ శోభయాత్ర ప్రశాంతంగా నిర్వహించేందుకు ప్రభుత్వ అన్నీ ఏర్పాట్లు చేసిందని తెలిపారు.సీఎం ఆదేశాల మేరకు శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అన్నారు.ప్రజలు ప్రభుత్వానికి సహకరించాలని కోరారు.

Latest News

వార్షికోత్సవ శుభాకాంక్షలు

కళం చేతిలో కత్తిగా,సత్యం కోసం పోరాటం చేస్తూ,ప్రతి అక్ష‌రం ప్రజల గొంతుకై..వేల జీతాల కన్నీళ్లకు అర్థం చెప్పింది. రాత్రింబవళ్ళు శ్రమిస్తూ,సమాచారం సత్యమని నమ్ముతూ,ప్రజల సమస్యల ప‌రిష్కారానికి సాక్షిగా..నిలిచిన...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS