Thursday, September 19, 2024
spot_img

బిగ్‌ గ్రీన్‌ గణేష్ ను దర్శించుకున్న టాలీవుడ్ ప్రముఖులు

Must Read

టాలీవుడ్ నటి రెజీనా కసాండ్రా, సంగీత దర్శకుడు అనూప్ రూబెన్స్,హాస్య నటుడు రచ్చ రవి,సంగీత దర్శకుడు భీమ్ సి గురువారం 92.7 బిగ్ ఎఫ్.ఎం-బిగ్ గ్రీన్ గణేష్ దర్శనంలో పాల్గొన్నారు.92.7 బిగ్ ఎఫ్.ఎం ‘బిగ్ గ్రీన్ గణేశ’ ఈ సంవత్సరం పండుగ స్ఫూర్తితో పర్యావరణ స్పృహను నింపారు.జనాదరణ పొందిన ప్రచారంలో భాగంగా వారం రోజుల పాటు జరిగే కార్యక్రమంలో పర్యావరణ అనుకూల వేడుకలను స్వాగతించారు.సందర్శకులు ఆటలు,పోటీలు,ఇంటరాక్టివ్ సెషన్‌లతో సహా వివిధ కార్యక్రమాల్లో ఆసక్తిగా పాల్గొన్నారు.ఈ కార్యక్రమాలు పర్యావరణ స్పృహను ప్రోత్సహించడానికి రూపొందించబడ్డాయి.

Latest News

అక్టోబర్ 02 నుండి పాఠశాలలకు దసరా సెలవులు

అక్టోబర్ 02 నుండి 14వరకు దసరా సెలవులు 15న తిరిగి ప్రారంభంకానున్న పాఠశాలలు ఉత్తర్వులు జారీచేసిన రాష్ట్ర ప్రభుత్వం దసరా పండుగ సంధర్బంగా రాష్ట్రంలోని పాఠశాలలకు తెలంగాణ ప్రభుత్వం సెలవులు...
- Advertisement -spot_img

More Articles Like This