Friday, September 20, 2024
spot_img

ప్రారంభమైన అతిపెద్ద రియల్ ఎస్టేట్ టైమ్స్ ప్రాపర్టీ ఎక్స్‌పో

Must Read

హైదరాబాద్ అతిపెద్ద రియల్ ఎస్టేట్ ఎక్స్‌పో -టైమ్స్ ప్రాపర్టీ ఎక్స్‌పో 2024 శనివారం హైటెక్స్‌ ఎగ్జిబిషన్ సెంటర్‌లో ప్రారంభమైంది.టైమ్స్ ప్రాపర్టీ ఎక్స్‌పో 2024 యొక్క నాల్గవ ఎడిషన్ సెప్టెంబర్ 14,15 తేదీలలో నిర్వహిస్తున్నారు. హైదరాబాద్ యొక్క వైబ్రెంట్ ప్రాపర్టీలను ప్రదర్శించడానికి,గృహాలను కోరుకునేవారికి,పెట్టుబడిదారులకు అసమానమైన అనుభవాన్ని టైమ్స్ ప్రాపర్టీ అందిస్తుంది.

ప్రారంభోత్సవానికి హాజరైన ప్రముఖుల్లో వెంకట్ రవి, అపర్ణ కన్‌స్ట్రక్షన్స్, కార్తీక్ మహేంద్రకర్, రాజపుష్ప ప్రాపర్టీస్,పవన్ కుమార్ యెనుగా,హోనర్ హోమ్స్,ఐశ్వర్య,హోనర్ హోమ్స్, అవినాష్,అంకురా హోమ్స్,కీయా కార్వాంకర్,లాన్సమ్,మహమ్మద్ గౌస్ అలీ,రాధేయ్ ఉన్నారు.టైమ్స్ ప్రాపర్టీ ఎక్స్‌పో 2024 రియల్ ఎస్టేట్ డెవలపర్‌లు,ఏజెంట్‌లకు తమ ప్రాజెక్ట్‌లను ప్రదర్శించడానికి ప్రేక్షకులతో పరస్పర చర్చ చేయడానికి సమగ్ర వేదికను అందించడం లక్ష్యంగా పెట్టుకుంది.ఈ ఈవెంట్ హైదరాబాద్‌లో అందుబాటులో ఉన్న రియల్ ఎస్టేట్ ఆస్తుల శ్రేణిని హైలైట్ చేయడమే కాకుండా నగరం యొక్క పెట్టుబడి అవకాశాలను కూడా హైలైట్ చేస్తుంది.

Latest News

బీఆర్ఎస్,బీజేపీ పార్టీలకు బీసీల గురించి మాట్లాడే హక్కు లేదు

వెనుకబడిన వర్గాల విషయంలో ఎక్కడ వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు నా కార్యవర్గంలో 60 శాతం మందికి ఎస్సీ,ఎస్టీ,బీసీలకు అవకాశం కల్పిస్తా రాహుల్ గాంధీ వదిలిన బాణాన్ని,అధిస్థానం కోరిన...
- Advertisement -spot_img

More Articles Like This