Friday, September 20, 2024
spot_img

మిమల్ని గెలిపించింది ఇందుకేనా..??

Must Read

సేవ చేయండి అని మీకు అధికారం ఇస్తే మీరేమో రాజకీయాలు చేస్తూ పబ్బం గడుపుతున్నారు..
వరదలు వచ్చి సామన్యులు రోడ్డున పడితే సహాయం చేయడానికి సమయం ఉండదు కానీ,ప్రెస్ మీట్ లు పెట్టి ఒకరి పై ఒకరు విమర్శలు చేసుకునేందుకు సమయం ఉంటది..

ఎన్నికలు వస్తే ఈగ వాలిపోయినట్టు వాలిపోతారు మా ఇంటి ముందు..సమస్యలు ఉంటే అలా ఎందుకో వాలిపోరు..
రాష్ట్రంలో గిన్ని సమస్యలు ఉన్నాయి కానీ గవి మీకు పట్టవు,ఎందుకంటే మీరు నాయకులు కదా,ఎక్కడ మీ హోదాకున్న విలువ తగ్గిపోతాది అని

ఒక నాయకుడు ఏమో నువ్వా – నేనా చూసుకుందాం అంటాడు,
ఇంకో నాయకుడు ఏమో తర్వాత అధికారంలోకి వచ్చేది మేమే..అప్పుడు మీ అంతు చూస్తామని హెచ్చరిస్తాడు..

గీ మాటలు మాట్లాడానిక మిమాల్ని గెలిపించింది..
ఇప్పటికైనా మారండి సారు..

Latest News

బీఆర్ఎస్,బీజేపీ పార్టీలకు బీసీల గురించి మాట్లాడే హక్కు లేదు

వెనుకబడిన వర్గాల విషయంలో ఎక్కడ వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు నా కార్యవర్గంలో 60 శాతం మందికి ఎస్సీ,ఎస్టీ,బీసీలకు అవకాశం కల్పిస్తా రాహుల్ గాంధీ వదిలిన బాణాన్ని,అధిస్థానం కోరిన...
- Advertisement -spot_img

More Articles Like This