Friday, September 20, 2024
spot_img

టాప్ 1000 సంస్థల్లో ఆదానీ గ్రూప్‎కు 736వ ర్యాంక్

Must Read

ప్రపంచవ్యాప్తంగా అత్యంత విలువైన టాప్ 1000 కంపెనీల్లో అదానీ గ్రూప్స్ కి స్థానం దక్కింది.టైమ్ విడుదల చేసిన జాబితాలో 736వ ర్యాంక్ ను ఆదానీ గ్రూప్ సొంతం చేసుకుంది.ఆదానీ ఎంటర్‎ప్రైజెస్,ఆదానీ గ్రీన్ ఎనర్జీ,ఆదానీ పోర్ట్స్,ఆదానీ ఎనర్జీ సొల్యూషన్,ఆదానీ టోటల్ గ్యాస్,అంబుజా సిమెంట్,ఆదానీ పవర్ సంస్థలను టైమ్ గుర్తించింది.ఈ జాబితాలో భారత్ నుండి మొత్తం 22 స్థానాలకు చోటు దక్కింది.

Latest News

బీఆర్ఎస్,బీజేపీ పార్టీలకు బీసీల గురించి మాట్లాడే హక్కు లేదు

వెనుకబడిన వర్గాల విషయంలో ఎక్కడ వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు నా కార్యవర్గంలో 60 శాతం మందికి ఎస్సీ,ఎస్టీ,బీసీలకు అవకాశం కల్పిస్తా రాహుల్ గాంధీ వదిలిన బాణాన్ని,అధిస్థానం కోరిన...
- Advertisement -spot_img

More Articles Like This