Friday, November 22, 2024
spot_img

బీఆర్ఎస్ కార్యాలయాన్ని కూల్చేయండి,ఆదేశించిన హైకోర్టు

Must Read

నల్గొండలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని కూల్చేయాలని హైకోర్టు ఆదేశించింది.15 రోజుల్లో కార్యాలయాన్ని కూల్చేయాలని ఆదేశాలు జారీ చేసింది.బీఆర్ఎస్ కార్యాలయానికి అనుమతి లేదని,కార్యాలయాన్ని కూల్చేయాలని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అధికారులను ఆదేశించారు.దీంతో బీఆర్ఎస్ పార్టీ హైకోర్టును ఆశ్రయించింది.ఈ పిటిషన్ పై బుధవారం విచారణ జరిగింది.ఈ సంధర్బంగా కార్యాలయం నిర్మించే ముందు అనుమతి తీసుకోవాలని,కార్యాలయం కట్టిన తర్వాత అనుమతి ఎలా తీసుకుంటారని హైకోర్టు ప్రశ్నించింది.కార్యాలయాన్ని నిర్మించడం చట్టాన్ని ఉల్లాఘించడమే అని పేర్కొంది.15 రోజుల్లో కూల్చేయాలని ఆదేశించింది.

Latest News

డిసెంబర్ 09 నుండి గ్రూప్ 02 హాల్ టికెట్లను డౌన్‎లోడ్ చేసుకోవచ్చు : టీజీపీఎస్సీ

డిసెంబర్ 09 నుండి గ్రూప్ 02 పరీక్షల హాల్ టికెట్లను డౌన్‎లోడ్ చేసుకోవచ్చని టీజీపీఎస్సీ తెలిపింది. డిసెంబర్ 15,16 తేదీల్లో గ్రూప్ 02 పరీక్షలు జరగనున్నాయి....
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS