Friday, April 18, 2025
spot_img

హైదరాబాద్ మెట్రో “ఎక్స్” అకౌంట్ హ్యక్

Must Read

హైదరాబాద్ మెట్రో “ఎక్స్” అకౌంట్ హ్యక్‎కి గురైందని మెట్రో అధికారులు ప్రకటించారు.సెప్టెంబర్ 19న ఉదయం అకౌంట్ హ్యక్‎కి గురైందని,ఎక్స్ అకౌంట్ లో వచ్చే లింక్స్ పై క్లిక్ చేయవద్దని సూచించారు.తమ అకౌంట్‎ను సంప్రదించేందుకు ఎవరు ప్రయత్నించొద్దని,త్వరలోనే అకౌంట్‎ను పునరుద్ధరించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.

Latest News

తెనాలి డబుల్ హార్స్ గ్రూప్‌నకు అవార్డ్

తెనాలి డబుల్ హార్స్ గ్రూప్‌నకు మరో గౌరవించదగిన గుర్తింపు లభించింది. యూఆర్‌ఎస్ మీడియా మరియు ఆసియా వన్ మ్యాగజైన్‌ల సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన 25వ ఆసియన్...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS