తిరుమల తిరుపతి శ్రీవారి మహాప్రసాదం లడ్డులో జంతువుల కొవ్వు కలిపిన కల్తీ నెయ్యి వాడినట్టు వచ్చిన ఆరోపణలపై సమగ్ర నివేదిక అందించాలని ఏపీ ప్రభుత్వంను కేంద్రమంత్రి నడ్డా కోరారు.ఢిల్లీలో మాట్లాడిన అయిన,సీఎం చంద్రబాబుతో తాను మాట్లాడనని,వారి వద్ద ఉన్న సమాచారాన్ని పంపాలని కొరినట్టు తెలిపారు.ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా నిభందనల మేరకు చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.