Friday, November 15, 2024
spot_img

చాయితో పాటు సిగరెట్ తాగుతున్నారా ? అయితే జాగ్రత్త

Must Read

సిగరెట్ తాగడం ఆరోగ్యానికి హానికరం అన్నది అందరికీ తెలుసు.కానీ కొంతమంది ఈ అలవాటును అస్సలు మనుకోలేరు. మరికొంతమందికి చాయితో పాటు సిగరెట్ ఉండాల్సిందే. కానీ ఇలా తాగడం వల్ల అనేక సమస్యలు వచ్చే అవకాశం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. చాయితో పాటు సిగరెట్ తాగడం వలన క్యాన్సర్ తో పాటు జీర్ణ సమస్యలు , చర్మ సమస్యలు , మెదడు సమస్యలతో పాటు ఇతర సమస్యలు కూడా వచ్చే అవకాశముందని వైద్యులు అంటున్నారు. సిగరెట్, చాయి రెండు కలిపి తాగడం వల్ల ఊపిరితిత్తుల కణాలు దెబ్బతింటాయని ముఖ్యంగా గొంతు, నోరు క్యాన్సర్ ముప్పు పెరుగుతుందని వైద్యులు పేర్కొన్నారు. అజీర్ణం , మంట , కడుపు నొప్పి వంటి జీర్ణవ్యవస్థ సమస్యలు వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు.

Latest News

గ్రూప్ 03 పరీక్షకు జిల్లావ్యాప్తంగా అన్ని ఏర్పాట్లు చేశాం

జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ టీజీపీఎస్సీ ప్రతిపాదించిన ప్రతి సూచనను అధికారులు తప్పకుండా పాటించాలి 33 పరీక్షా కేంద్రాల్లో 9,478, మందికి గ్రూప్ 3 పరీక్ష నిర్వహణ, అభ్యర్థులు ఉదయం...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS