Thursday, April 3, 2025
spot_img

సీఎం రేవంత్ రెడ్డితో మారియట్ ఇంటర్నేషనల్ గ్రూపు ప్రతినిధి బృందం భేటీ

Must Read

సీఎం రేవంత్ రెడ్డితో మారియట్ ఇంటర్నేషనల్ గ్రూపు ప్రతినిధి బృందం సచివాలయంలో భేటీ అయింది. గ్రూపు విస్తరణ ప్రణాళికలపై ఈ సందర్భంగా సంస్థ వైఎస్ ప్రెసిడెంట్ డ్ర్యూ పింటో ముఖ్యమంత్రికు వివరించారు. మారియట్ ఇంటర్నేషనల్ గ్లోబల్ కేపబులిటీ సెంటర్ ను హైదరాబాద్ లో ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించింది. ఈ సమావేశంలో పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు , ఉన్నతాధికారులు, మారియట్ ఇంటర్నేషనల్ ప్రతినిధులు పాల్గొన్నారు.

Latest News

మెదక్‌ జిల్లా ముఖ్యనేతలతో కేసీఆర్‌ భేటీ

బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ ఆ పార్టీ రజతోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ముఖ్య నేతలతో వేర్వేరుగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. బుధవారం ఎర్రవల్లిలోని ఫామ్‌...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS