Thursday, November 14, 2024
spot_img

రూ.10 లక్షల విరాళం అందించిన సిటిజన్ కో-ఆపరేటివ్ సొసైటీ

Must Read

వరద బాధితులకు సహయం అందించేందుకు సిటిజన్ కో-ఆపరేటివ్ సొసైటీ ముందుకొచ్చింది. ఈ సంధర్బంగా ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ. 10 లక్షల రూపాయలు విరాళం అందించింది. శుక్రవారం సొసైటీ మేనేజింగ్ డైరెక్టర్ కె.వెంకట సుబ్బయ్య, డైరెక్టర్ ఎ.సోమలింగం గౌడ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిను కలిసి చెక్కును అందజేశారు. వరద బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలకు అండగా విరాళం అందించినందుకు ముఖ్యమంత్రి వారిని అభినందించారు.

Latest News

దాడి చేసినోళ్ల పాపం పండింది

రైతుల మాటున అధికారులపైదాడి చేసినోళ్ల పాపం పండిందిచెట్లు పేరు చెప్పి కాయలు అమ్ముకునుడు అంటే ఇదే కావొచ్చు..ప్రజలకు సేవ చేద్దామని పెద్ద చదువులు వెయ్యి చేసుకోడానికి...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS