Friday, July 4, 2025
spot_img

మహారాష్ట్ర ఎన్నికలకు తొలి జాబితా రిలీజ్ చేసిన బిజెపి

Must Read

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల కోసం బిజెపి పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. 99 మంది అభ్యర్థులతో ఆదివారం ఫస్ట్ లిస్ట్ ను విడుదల చేసింది. మొత్తం 288 స్థానాలు ఉన్న మహారాష్ట్ర అసెంబ్లీకి నవంబర్ 20న ఎన్నికలు జరగనున్నాయి. నవంబర్ 23న ఎన్నికల ఫలితాలు వెలుపడనున్నాయి. మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ను నాగ్‎పూర్ సౌత్ వెస్ట్ నియోజకవర్గం నుండి పోటీలోకి దిగనున్నారు.

Latest News

అవినీతి సొమ్ము కోసం ఆర్టీఐకి తూట్లు

టీజీఎస్పీడీసీఎల్ డివిజనల్ ఇంజనీర్ (ఎలక్ట్రికల్) తప్పుడు సమాచారం అసంబద్ధ వాదనతో తిరస్కరణ? విద్యుత్ చట్టాన్ని సాకుగా చూపడమా? సమాచార హక్కు చట్టం ఉల్లంఘన ఆరోపణలు, ప్రభుత్వ అధికారుల‌ పారదర్శకతపై ప్రశ్నలు టీజీఎస్పీడీసీఎల్ అధికారులపై...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS