Thursday, July 3, 2025
spot_img

తెలంగాణ టెట్ నోటిఫికేషన్ విడుదల

Must Read

తెలంగాణ టెట్ నోటిఫికేషన్ సోమవారం విడుదలైంది. ఈ మేరకు నవంబర్ 05 నుండి 20 వరకు దరఖాస్తులు సమర్పించేందుకు అవకాశం కల్పించారు. 2025 జనవరి 01 నుండి 20 వరకు ఆన్‎లైన్ లో పరీక్షలు జరగనున్నాయి. ఏటా రెండుసార్లు టెట్ పరీక్షలు నిర్వహిస్తామని రాష్ట్ర ప్రభుత్వం గతంలో పేర్కొంది. ఈ సంవత్సరం మే 20 నుండి జూన్ 02 వరకు ఆన్‎లైన్ పరీక్షలు జరిగిన విషయం తెలిసిందే. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గత మేలో జరిగిన పరీక్షతో కలుపుకొని 06 సార్లు పరీక్షలు జరిగాయి.

Latest News

అవినీతి సొమ్ము కోసం ఆర్టీఐకి తూట్లు

టీజీఎస్పీడీసీఎల్ డివిజనల్ ఇంజనీర్ (ఎలక్ట్రికల్) తప్పుడు సమాచారం అసంబద్ధ వాదనతో తిరస్కరణ? విద్యుత్ చట్టాన్ని సాకుగా చూపడమా? సమాచార హక్కు చట్టం ఉల్లంఘన ఆరోపణలు, ప్రభుత్వ అధికారుల‌ పారదర్శకతపై ప్రశ్నలు టీజీఎస్పీడీసీఎల్ అధికారులపై...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS