Wednesday, December 4, 2024
spot_img

ప్రజలు అంతా గమనిస్తున్నారు..

Must Read

రాజకీయాల్లో విమర్శలు
ప్రతి విమర్శలు సహజమే..
కానీ హద్దులు దాటి అధికారమే అంతిమ
ధ్యేయంగా తీవ్రంగా తిట్టుకునే
వికృత, భష్టు సంప్రదాయానికి పరాకాష్టగా మారుతోంది..
అనైతిక డైలాగ్‎లు కాస్త దాడులకు దారితీస్తున్నాయి..
ట్రయాంగిల్ పరస్పర విమర్శల్లో ప్రజల
ప్రధాన సమస్యలను మరుగునపడేస్తున్నారు
రాజకీయాల్లో హుందాతనానికి
నైతిక విలువలను పాతరేస్తున్న తీరు
ఏ పార్టీకి ముమ్మాటికి మంచిది కాదు..!!
ప్రజలు అంతా గమనిస్తున్నారు..
ఇంగితాన్ని కోల్పోకండి మహా మహులనే మట్టి కరిపించిన
ప్రజా చైతన్యం ముందు మీరెంత..?

  • మేధాజీ
Latest News

మన నగరాన్నే ఓ బ్రాండ్ క్రియేట్ చేయచ్చుకదా..

హైదరాబాద్‎ను డల్లాస్ చేస్తామని అప్పటి సీఎం కేసీఆర్..న్యూయార్క్ చేస్తా అంటున్న ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి..ప్రపంచంలో ఏదో ఓ సిటీలాగా చేసుడు తర్వాత గానీ..మన నగరాన్నే...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS