Friday, September 20, 2024
spot_img

కర్నూలులో సినీనటి శ్రీరెడ్డి పై కేసు నమోదు

Must Read
  • సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‍ను దూషించిన శ్రీరెడ్డి
  • మంత్రులు లోకేశ్, అనిత పై అనుచిత వ్యాఖ్యలు చేసిన శ్రీరెడ్డి
  • సామాజిక మాధ్యమాల్లో అసభ్య కామెంట్స్ చేసిన శ్రీరెడ్డి
  • శ్రీరెడ్డిపై పోలీసులకు ఫిర్యాదు చేసిన టీడీపీ నేత రాజుయాదవ్

శ్రీరెడ్డి వల్ల వైసీపీ పార్టీ కి చెడ్డ పేరు వస్తుంది అని ఆవేదన వ్యక్తం చేస్తున్న వైసీపీ పార్టీ లోని కొందరు నేతలు కావాలనే శ్రీరెడ్డి మాయ మాటల్లో పడి పార్టీ ప్రతిష్ట తీసారని ఆవేదన వ్యక్తం చేస్తున్న వైసీపీ కార్యకర్తలు…
వైసీపీ సోషల్ మీడియా ఆక్టివిస్ట్ శ్రీరెడ్డి పై చర్యలకు సిద్ధం అవుతున్న పోలీసులు…

Latest News

బీఆర్ఎస్,బీజేపీ పార్టీలకు బీసీల గురించి మాట్లాడే హక్కు లేదు

వెనుకబడిన వర్గాల విషయంలో ఎక్కడ వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు నా కార్యవర్గంలో 60 శాతం మందికి ఎస్సీ,ఎస్టీ,బీసీలకు అవకాశం కల్పిస్తా రాహుల్ గాంధీ వదిలిన బాణాన్ని,అధిస్థానం కోరిన...
- Advertisement -spot_img

More Articles Like This