ఈ సృష్టిలో కేవలం మానవులు మాత్రమే తమకుతాము ప్రత్యేకమైన వాళ్ళ్ళగా భావిస్తారు. మనుషులపై పెత్తనం చూపిస్తారు. తన మాటలు నెగ్గాలనుకుంటారు.కాలానికి మనుషులకు అనుకూలంగా మారాల్సింది పోయి మనుషులపై మనుషులకే విలువ లేకుండా పోతుంది.అందుకే మనిషి ఉనికి యొక్క సిద్ధాంతం మొత్తం మనిషి ప్రత్యేకత మీదే పాతుకుపోయింది.పొరపాటున కొంతమంది మేధావులు ఆ పాతుకుపోయిన సిద్ధాంతాలు తప్పని చెబితే, కొన్ని గొర్రెలు అర్ధం పర్ధం లేకుండా కోడి బుర్రలేసుకొని కుక్కల్లా అరవడం మొదలుపెడతాయి.