Friday, November 22, 2024
spot_img

గిదేంది సారు,జనం పైసలని గంగల కలిపితివి

Must Read

ఆజ్ కి బాత్

గిదేంది సారు గింత పొరపాట్లు జేస్తే ఎట్లా
పుస్తకాల్లో మీ పేర్లు,ఫోటోలు పెట్టుడేంది
మళ్ళా దాంట్లో తప్పులు దొర్లినయని నాలుక
కర్సుకునుడు దేనికి గీసొంటివి ఏమైనా ఉంటే ముందుగలనే సుసుకోవలెగా
మస్తు మంది ముఖ్యమంత్రులు,మంత్రులు వస్తుంటారు,పోతుంటారు..దరిద్రం బాగలేక రాష్ట్రానికి సీఎం సారు
మారితే ఎం జేత్తరు..మీరేమైన ఇంట్లకెళ్ళి పైసలు పెట్టి పుస్తకాలు అచ్చు ఎపిస్తున్నారా
లేకుంటే మీరేమన్న దేశం కోసం ప్రాణమిచ్చిర్ర
మేధావులు,గొప్పోళ్ళు అయితే..మీ ఇంటి ముందర పెద్ద పెద్ద బోర్డులు పెట్టుకొని దానిమీద
తాటికాయ లాంటి అక్షరాలతో చెక్కించుకొన్రీ ప్రజల సొమ్ముతో
పేదోడి పిల్లలకు పంచే బుక్స్ లో మీ జోలీ ఎందుకు, అయిన అధికారులను అనాలె గీదానికి మీరు
బోచ్చడు పుస్తకాలు చదివి సివిల్స్ పరీక్షలు రాసి మంచి నౌకరు తెచ్చుకున్న మీకన్న తెలివి ఉండలే కదా
మీరందరూ సేయబట్టి లక్షల పుస్తకాలను నాశనం చేసి జనం పైసలని గంగల కలిపితిరివో

Latest News

డిసెంబర్ 09 నుండి గ్రూప్ 02 హాల్ టికెట్లను డౌన్‎లోడ్ చేసుకోవచ్చు : టీజీపీఎస్సీ

డిసెంబర్ 09 నుండి గ్రూప్ 02 పరీక్షల హాల్ టికెట్లను డౌన్‎లోడ్ చేసుకోవచ్చని టీజీపీఎస్సీ తెలిపింది. డిసెంబర్ 15,16 తేదీల్లో గ్రూప్ 02 పరీక్షలు జరగనున్నాయి....
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS