రాజ్యసభ సభ్యత్వానికి గురువారం కే.కేశవరావు రాజీనామా చేశారు.రాజ్యసభ చైర్మన్ జగదీప్ కి రాజీనామా పత్రం సమర్పించారు.బుధవారం ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్న విషయం తెలిసిందే.పదవికి ఇంకా రెండేళ్ల గడువు ఉండగానే రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు.ఏప్రిల్ లో అయిన బీఆర్ఎస్ పార్టీ నుండి దూరమయ్యారు.2020లో బీఆర్ఎస్ పార్టీ నుండి కేకే రాజ్య సభ్యుడిగా ప్రమాణం చేశారు.కేశవరావు కుమార్తె హైదరాబాద్ మేయర్ కూడా గద్వాల విజయలక్ష్మి కూడా ఇటీవల బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరారు.