నేడు ప్రభుత్వాధినేతలు తప్పు చేస్తే
వాటి దుష్ఫలితాలు కోట్ల మంది ప్రజలు భరించాల్సి వస్తుంది.. చేసిన వారు తప్ప!? ఎన్నికల్లో గెలిస్తే మంత్రి పదవి
ఓడిపోతే గవర్నరో,కార్పొరేషన్ చైర్మనో..
ఇదీ వ్యవస్థ.. పాలకుల ఇష్టానుసారం కాదు..
పాలితుల ఇష్టాలకు లోబడి పాలన సాగాలి.. వ్యక్తిలాగే దేశానికి కూడా వ్యక్తిత్వం ఉంటుంది..
దాన్ని ఉమ్మడిగా కాపాడుకోలేమా!
ప్రజా క్షేమానికై ఎంతటి త్యాగానికైనా
సిద్దపడే వాడే ప్రజానాయకుడు
ప్రజలు ఒక్కరుగా చేయలేని పనిని
ఒక్క ‘‘ఓటు’’ ఆయుధంతో చేయగలరు
ఎన్నిక ఏదైనా ఓటర్లదే విజయం
ఓటు వేయక పోవడమే అపజయం..
Must Read