Thursday, April 3, 2025
spot_img

అశ్వరావుపేట ఎస్సై శ్రీరాముల శ్రీనివాస్ మృతి..

Must Read
  • ఐదు రోజుల క్రితం ఆత్మహత్యాయత్నం చేసిన శ్రీరాముల శ్రీనివాస్..
  • అధికారుల వేధింపులతో ఆత్మహత్య యత్నం చేసినట్లు పేర్కొన్న శ్రీరాముల శ్రీనివాస్ ..
  • హైదరాబాదులో చికిత్స పొందుతూ మృతి చెందిన శ్రీరాముల శ్రీనివాస్ ..
  • శ్రీనివాస్ ఫిర్యాదు ఇప్పటికే నలుగురు అధికారుల పైన వేటు వేసిన ఉన్నతాధికారులు..
  • అధికారుల వేధింపులకు సంబంధించి ఫోన్లో అన్ని రికార్డ్ చేసినట్లు తెలిపిన శ్రీనివాస్ ..
  • డయింగ్ డిక్లరేషన్ లో అధికారుల వేధింపులను సంబంధించి స్టేట్మెంట్ ఇచ్చిన శ్రీనివాస్.
  • Si శ్రీనివాస్ ఇచ్చిన స్టేట్ మెంట్ పై పోలీసు అధికారులపై కేసు నమోదు చేసిన పోలీసులు..
Latest News

మెదక్‌ జిల్లా ముఖ్యనేతలతో కేసీఆర్‌ భేటీ

బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ ఆ పార్టీ రజతోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ముఖ్య నేతలతో వేర్వేరుగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. బుధవారం ఎర్రవల్లిలోని ఫామ్‌...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS