తెలంగాణ సాంప్రదాయాలు, తెలంగాణ ఆడపడుచుల రూపాన్నిఉట్టిపడేలా మలిచిన శిల్పి రమణారెడ్డికి జోహార్లు..ఉద్యమాలకు చిహ్నంగా, ఉద్యమకారులను నిరంతరం స్మరించుకుంటూఉండేలా ఉద్యమకారుల వందలాది చేతులు,తెలంగాణా తల్లిని పైకి ఎత్తుతూ కనిపించే చేతులతోమలిచిన తెలంగాణ తల్లి విగ్రహం, ఉద్యమకారుల త్యాగ ఫలాలను గుర్తుచేస్తాయి.అలంకారాలతో దేవత మూర్తి గుడిలో ఉండాలి, సీదా సాదాగా కనిపించే తల్లి మన ఎదుటఉండాలి, మనకు...
సోమవారం నుండి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. ఉదయం 10:30 గంటలకు సమావేశాలు ప్రారంభంకానున్నాయి. ఈ మేరకు గవర్నర్ జీష్ను దేవ్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ సమావేశాల్లో కాంగ్రెస్ పార్టీ ఏడాది పాలన, హైడ్రా,రుణమాఫీ, మూసీ ప్రక్షాళన, రైతు భరోసాతో పాటు తదితర అంశాలపై చర్చించే అవకాశం ఉంది. అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో...
ధరణి సమస్యల పరిష్కారానికి డీసెంట్రలైజేషన్
కేంద్ర ప్రభుత్వ సంస్థ ఎన్ఐసీకి పోర్టల్ బాధ్యతలు
త్వరలో 1000 సర్వేయర్ పోస్టులు భర్తీ చేస్తాం
రైతుకు మంచి జరిగే ప్రతి సూచనను స్వీకరిస్తాం
విగ్రహావిష్కరణపై కూడా బీఆర్‌ఎస్ రాజకీయం
గత పాలనలో కట్టిన ఇళ్లు గ్రామాల్లో కనబడటంలేదు
మా హయాంలో నియోజకవర్గానికి 3,500 ఇళ్లు మంజూరు
గిరిజన నియోజకవర్గాల్లో ఎక్కువ ఇళ్లు కేటాయిస్తున్నాం
మీడియా సమావేశంలో మంత్రి పొంగులేటి...
ఈవీఎంలపై ప్రజల్లో విశ్వాసం లేదని, మహారాష్ట్రలో ఇటీవల జరిగిన ఎన్నికల ప్రక్రియపై ప్రజల్లో అనుమానాలు ఉన్నాయని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధినేత శరద్ పవార్ వ్యాఖ్యనించారు. ఆదివారం షోలాపూర్ జిల్లాలో జరిగిన ఓ కార్యక్రమంలో అయిన పాల్గొని మాట్లాడుతూ, మహారాష్ట్రలో జరిగిన ఎన్నికల ప్రక్రియపై ప్రజల్లో అనుమానాలు ఉన్నాయని అన్నారు. ఇంగ్లాండ్, అమెరికా సహ...
ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత
రేషన్ బియ్యం అక్రమ రవాణాపై సీబిసీఐడి దర్యాప్తు చేస్తుందని ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత తెలిపారు. ఆదివారం విశాఖలో పలు అభివృద్ది కార్యక్రమాలను ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, వైసీపీ హయంలో జరిగిన పాపాలు ఒక్కోక్కటిగా బయటపడుతున్నాయని, అందుకే ఆ పార్టీ ముఖ్యనాయకులు చంద్రబాబుని తిడుతున్నారని అన్నారు. ఎంపీ...
గ్రామీణ ప్రాంతంలో రూ.300 లకే టీ ఫైబర్ సేవలు
మీ సేవ యాప్‌ను ప్రారంభించిన మంత్రి శ్రీధర్ బాబు
మొబైల్ లోనే మీ సేవ సర్వీసులు పొందేలా రూపకల్పన..
మరో తొమ్మిది రకాల సర్వీసులను యాడ్ చేసిన ప్రభుత్వం..
రాష్ట్రంలో ఇంటర్నెట్ సేవలను విస్తరించేందుకు టీ-ఫైబర్ రెడీ అయ్యింది. ఇంటింటికీ ఇంటర్నెట్ అందించాలనే లక్ష్యంతో టీఫైబర్ సేవలను మంత్రి శ్రీధర్...
(సెలవు రోజు పాఠశాలలు నడుపుతున్న నారాయణ, శ్రీ చైతన్య విద్యాసంస్థలు)
మాకు ప్రభుత్వం అంటే లెక్కలేదు బాస్
సిస్టం.. మా ఇంటి చుట్టం.. ఏమయిన చేస్తాం
మాకు పైసలున్నయి వేటినైనా మేనేజ్ చేస్తాం..
కొన్నెండ్లుగా ఇష్టానుసారంగా బరితెగింపు
మామూళ్ల మత్తులో జిల్లా విద్యాశాఖ అధికారి.
ఎన్ని ఫిర్యాదులు చేసినా.. పట్టించుకోని పెద్దసారు
బాలల హక్కుల కమిషన్ కూడా జోక్యం చేసుకోవాలి
చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాల...
ప్రజా సమస్యల పరిష్కారంపై దృష్టి సారించాలి
ప్రభుత్వాలు మారినప్పుడల్లా మార్పులు సరికాదు
కాంగ్రెస్‌పై మండిపడ్డ బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్
ఎర్రవెల్లి వ్యవసాయ క్షేత్రంలో బీఆర్ఎస్ ఎల్పీ భేటి
అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహంపై దిశానిర్దేశం
సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు
తెలంగాణ తల్లి విగ్రహం మార్పు మూర్ఖత్వమని.. ప్రభుత్వాలు చేయాల్సిన పనులు ఇవేనా? అంటూ బీఆర్‌ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రశ్నించారు. తెలంగాణ అసెంబ్లీ...
సైన్యంలో చేరి దేశనికి సేవ చేయాలని అనుకుంటున్నారా..అయితే బీఎస్ఎఫ్ సైన్యంలో చేరాలనుకునే వారికి శుభవార్త చెప్పింది. బీఎస్ఎఫ్ లోని స్పోర్ట్స్ కోటా కింద 275 కానిస్టేబుల్ ( జనరల్ డ్యూటి ) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మెట్రిక్యులేషన్ ఉత్తిర్ణతతో పాటు ఆర్చరీ, బ్యాడ్మింటన్, స్విమ్మింగ్, బాస్కెట్ బాల్, బాక్సింగ్ తో పాటు...