Friday, August 1, 2025
spot_img

Aadab Desk

విపక్షల రచ్చ..ప్రారంభమైన కాసేపటికే ఉభయసభలు వాయిదా

పార్లమెంట్ శీతాకాల సమావేశాలు మూడో రోజు ప్రారంభమయ్యాయి. ఆదానీ అంశంపై చర్చించాలని విపక్షపార్టీలు డిమాండ్ చేశాయి. నినాదాలు, ఆందోళనతో పార్లమెంట్ సమావేశాలు దద్దరిల్లాయి.దీంతో గందరగోళం నెలకొంది. ఈ నేపథ్యంలో సమావేశాలు ప్రారంభమైన కాసేపటికే ఉభయసభలు రేపటికి వాయిదా పడ్డాయి. ఆదానీ అవినీతి ఆరోపణలు, మణిపూర్ అల్లర్లు, రాజ్యాంగంపై చర్చ జరపాలని లోక్‎సభలో ప్రతిపక్షాలు పట్టుబట్టాయి. కాంగ్రెస్...

ప్రధాని మోడీతో పవన్‎కళ్యాణ్ భేటీ

రెండు రోజుల పర్యటనలో భాగంగా ఢిల్లీ వెళ్ళిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్‎కళ్యాణ్ బుధవారం ఢిల్లీలో ప్రధాని మోడీని కలిశారు. పార్లమెంటు భవనంలోని ప్రధానమంత్రి కార్యాలయంలో ప్రధాని మోడీతో భేటీ అయ్యారు. జలజీవన్ మిషన్ అమలులో భాగంగా ఏపీకి రావాల్సిన నిధులు, ఆ పథకం కాలపరిమితిని పొడిగించాల్సిన అంశాలపై మోడీతో చర్చించారు. నిన్న ఢిల్లీ వెళ్ళిన...

అధికారులు నిద్రపోతున్నారా..? మాగనూర్ ఘటనపై హైకోర్టు ఆగ్రహం

మాగనూర్ ఘటనపై తెలంగాణ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనంలో నాణ్యత పాటించడం లేదంటూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై బుధవారం హైకోర్టు విచారించింది. సీనియర్ న్యాయవాది చిక్కుడు ప్రభాకర్ వాదనలు వినిపించారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో తరచూ భోజనం వికటిస్తుందని తెలిపారు. వారం వ్యవధిలో భోజనం వికటిస్తే...

ఇథనాల్ పరిశ్రమ వివాదంపై స్పందించిన రాష్ట్ర ప్రభుత్వం

నిర్మల్ జిల్లా దిలావర్‎పూర్ ఇథనాల్ పరిశ్రమ వివాదంపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది. గత ప్రభుత్వం ఇచ్చిన అనుమతులను పునఃపరిశీలించాలని నిర్ణయించింది. వెంటనే ఈ నిర్ణయం తీసుకోవాలని తెలిపింది. బుధవారం దిలావర్‎పూర్ లో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. మరోవైపు ఇథనాల్ పరిశ్రమ పనులను నిలిపివేయాలని నిర్మల్ జిల్లా కలెక్టర్ అభిలాష ఆదేశాలు జారీ చేశారు. మంగళవారం...

మంచినీటి మాఫియా..!!

నగరంలో జలం బంగారం అధికారికంగా దోచుకుంటున్న అక్రమార్కులు భూగర్భాన్ని పిండేస్తున్న ప్రైవేటు వ్యాపారులు.. జీవాన్ని నిలిపే జలం..సిరులు కురిపిస్తోంది. గొంతు తడపాల్సిన నీటి చుక్క నోట్ల కట్టలను పండిస్తోంది. సామాన్యడి ధాహార్తి అక్రమార్కుల ధనదాహాన్ని తిరుస్తుంది. ప్రకృతి ప్రసాదమైన మంచినీరు ఖరీదైన వస్తువుల జాబితాలోకి చేరింది. రాష్ట్ర రాజధాని, అంతర్జాతీయ ఖ్యాతి ఉన్న నగరం..ఇలా గొప్పలు చెప్పుకునే గ్రేటర్‌...

నిర్మల్ జిల్లా దిలావర్‎పూర్ లో ఉద్రిక్తత.. పోలీసులపై రాళ్ల దాడి

నిర్మల్ జిల్లా దిలావర్‎పూర్‎లో ఉద్రిక్తత నెలకొంది. ఇథనాల్ పరిశ్రమకు వ్యతిరేకంగా స్థానికులు ఆందోళన కొనసాగిస్తున్నారు. మంగళవారం రాత్రి పరిశ్రమకు వ్యతిరేకంగా నాలుగు గ్రామాల స్థానికులు రాస్తారోకో నిర్వహించారు. బుధవారం స్థానిక మహిళాలు నిరసనలో పాల్గొన్నారు. ఆందోళన చేస్తున్న వారిని అదుపులో తీసుకునేందుకు పోలీసులు వెళ్ళగా, వారి వాహనాలపై ఆందోళనకారులు రాళ్లు రువ్వరు. పురుగుల మందు...

భారత్‎లోకి నెక్స్ట్ జనరేషన్ పౌల్ట్రీ వ్యాక్సిన్

నెక్స్ట్ జనరేషన్ పౌల్ట్రీ వ్యాక్సిన్ ప్రారంభించినట్లు ప్రకటించినబోహ్రింగర్ ఇంగెల్ హీమ్ పౌల్ట్రీ యజమానులకు చౌకైన పరిష్కారం అందించడంలో, ఆహార భద్రత రక్షణకు మద్దతు ఇవ్వడంలో నెక్స్ట్ జనరేషన్ పౌల్ట్రీ వ్యాక్సిన్ కీలక పాత్ర పోషిస్తుందని బోహ్రింగర్ ఇంగెల్ హీమ్ ఇండియా కంట్రీ హెడ్-యానిమల్ హెల్త్ డాక్టర్ వినోద్ గోపాల్ తెలిపారు. భారతదేశంలో నెక్స్ట్ జనరేషన్ పౌల్ట్రీ...

గ్యారంటీ ఇవ్వగలను..ప్రధాని మోడీ రాజ్యంగం చదవలేదు

కాంగ్రెస్ అగ్రనేత, లోక్‎సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ప్రధాని నరేంద్ర మోడీ రాజ్యాంగాన్ని చదవలేదని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ విమర్శించారు. జాతీయ రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ఢిల్లీలో ఏఐసీసీ ఆధ్వర్యంలో నిర్వహించిన సంవిధాన్ రక్షక్ అభియాన్ కార్యక్రమంలో అయిన పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ మాట్లాడుతూ, ప్రధాని మోడీ రాజ్యాంగం చదవలేదు..దీనికి...

ముఖ్యమంత్రి పదవికి ఏక్‎నాథ్ షిండే రాజీనామా

మహారాష్ట్ర ముఖ్యమంత్రి పదవికి శివసేన అధినేత ఏక్‎నాథ్ షిండే రాజీనామా చేశారు. ముంబైలోని రాజ్‎భవన్ లో గవర్నర్ సీపీ రాధాకృష్ణన్‎కి తన రాజీనామ పత్రాన్ని అందజేశారు. మహారాష్ట్రలో కొత్త ప్రభుత్వం ఏర్పడే వరకు ఏక్‎నాథ్ షిండే అపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగుతారు. ఇటీవల మహారాష్ట్రలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మహాయుతి కూటమి ఘన విజయం సాధించింది. 288...

ఏపీలో మూడు రాజ్యసభ సీట్ల ఉప ఎన్నికకు నోటిఫికేషన్‌ జారీ

ఏపీలో ఖాళీగా ఉన్న మూడు రాజ్యసభ సీట్లకు కేంద్ర ఎన్నికల సంఘం మంగళవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. డిసెంబర్ 03 నుండి 10 వరకు నోటిఫికేషన్లు స్వీకరిస్తామని, డిసెంబర్ 11న నామినేషన్ల పరిశీలన ఉంటుందని వెల్లడించింది.డిసెంబర్ 20న ఉదయం 09 నుండి సాయింత్రం 04 వరకు పోలింగ్, అదేరోజు లెక్కింపు ఉంటుందని తెలిపింది. వైఎస్సార్‎సీపీ...

About Me

3719 POSTS
0 COMMENTS
- Advertisement -spot_img

Latest News

నో హెల్మెట్‌.. నో పెట్రోల్‌

ద్విచక్ర వాహనదారులు హెల్మెట్‌ ధరిస్తేనే పెట్రోల్‌ మధ్యప్రదేశ్‌ ఇండోర్‌ జిల్లాలో ఆగస్టు 1 నుంచి అమలు రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లో నెమ్మదిగాఈ విధానం అమలు మరి తెలంగాణలోనూ రోడ్డు ప్రమాదాలు...
- Advertisement -spot_img
error: Contact AADAB NEWS