బాలీవుడ్ నటి దీపికా పదుకొనే 2024లో అత్యధిక పారితోషికం తీసుకునే నటిగా అవతరించింది. కల్కి 2898 ఏడీ స్టార్ గా దీపిక పేరు ప్రపంచవ్యాప్తంగా మార్మోగుతోంది. 2024 మోస్ట్ అవైటెడ్ మూవీ నటిగా మరోసారి తన పేరు రికార్డుల్లో నిలవనుంది. ఈ బ్యూటీ ఆలియా భట్, కంగనా రనౌత్, ప్రియాంక చోప్రా, ఐశ్వర్యారాయ్ బచ్చన్‌లను...
(టీపీసీసీ అధికార ప్రతినిధి చనగని దయాకర్)
నీట్ లీకేజి బీజేపీ చేసిన పాపం కదా అని ప్రశ్నించారు టీపీసీసీ అధికార ప్రతినిధి చనగని దయాకర్.14 రోజులుగా విద్యార్థులు ఆందోళన చేస్తున్న కేంద్ర ప్రభుత్వ వైఖరిలో ఎలాంటి చలనం కనిపించడం లేదని మండిపడ్డారు.తెలుగు రాష్ట్ర విద్యార్థుల భవిష్యత్తు మీకు పట్టదా అంటూ కేంద్రమంత్రులైన బండిసంజయ్,కిషన్ రెడ్డిని ప్రశ్నించారు.దేశం...
ప్లేట్ల బుర్జు సూపరింటెండెంట్ డా. రజినీరెడ్డిపై ఆరోపణలు
కనీసం సీనియార్టి లిస్ట్ లో లేకుండానే హాస్పిటల్ ఇంఛార్జీ పోస్ట్
2022లో ప్రొఫెసర్ అర్హత సాధించినా.. తొలుత ఆమెకే ప్రాధాన్యతఫైరవీ ద్వారా ఉన్నత పోస్టుల నియామకం.
ప్లేట్ల బుర్జు సూపరింటెండెంట్ గా అనేక అక్రమాలు.?
కేసులు ఉన్నవారినీ తిరిగి ఉద్యోగంలో చేర్చుకున్న వైనం
ఔట్ సోర్సింగ్ ఏజెన్సీ వద్ద నుంచి...
మోస్ట్ ఎవైటెడ్ అప్ కమింగ్ సైన్స్ ఫిక్షన్ ఎపిక్ ‘కల్కి 2898 AD’ ఫెంటాస్టిక్ ప్రమోషనల్ కంటెంట్ తో గ్లోబల్ వైడ్ గా సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్స్ కి గ్రౌండ్ బ్రేకింగ్ రెస్పాన్స్ వచ్చింది. నిన్న విడుదలైన 'భైరవ అంథమ్' ఇండియన్స్ బిగ్గెస్ట్ సాంగ్ అఫ్ ది ఇయర్...
మద్యం సేవిస్తూ విధులు నిర్వహించిన మహబూబాబాద్ రవాణా కార్యాలయం ఉద్యోగి పై అధికారులు చర్యలు తీసుకున్నారు…
అదాబ్ న్యూస్ లో వార్త రావడంతో రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ వెంటనే స్పందించారు..
సదరు ఉద్యోగిపై చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. దీంతో అధికారులు అతనిపై చర్యలు తీసుకున్నారు..
మద్యం సేవిస్తూ విధుల్లో పాల్గొన్న...
తెలంగాణ డీజీపీకి లేఖ అందజేసిన న్యాయవాదులు సి.హెచ్ మోహన్,భాస్కర చారి
ఫోన్ ట్యాపింగ్ కి పాల్పడిన పోలీసు అధికారుల పైన కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ ప్రముఖ న్యాయవాదులు సి.హెచ్ మోహన్,భాస్కర చారి తెలంగాణ డీజీపీ రవికుమార్ గుప్తాను కలిసి వినతిపత్రం అందజేశారు.రాష్ట్రంలో సంచలనంగా మారిన ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన డీఎస్పీ ప్రణీత్ రావు,అడిషనల్...
గాంధీ భవన్ …ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కామెంట్స్…పదేండ్లు యువత జీవితాలతో బిఆర్ఎస్ పార్టీ చెలగాటం ఆడింది..కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగాలు భర్తీ చేయడం BRS పార్టీకి ఇష్టం లేదా హరీష్ రావు చెప్పాలి.BRS పదేండ్ల పాలనలో ఒక్క గ్రూప్ 1 పరీక్ష నిర్వహించలేదు.నోటిఫికేషన్ లో ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం పరీక్షలు ఉంటాయి. ఇష్టానుసారం మార్చడానికి ఉండదు.ఆరు...
మాజీ సీఎం జగన్‌మోహన్ రెడ్డి వాడిన వాహనాన్ని డిప్యూటీ సీఎం పవన్‌కి కేటాయించిన ప్రభుత్వం. తన కోసం ప్రత్యేకంగా బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని గతంలో సిద్ధం చేసుకున్న వైఎస్ జగన్.తనకు ఆ వాహనం వద్దని చెప్పిన సీఎం చంద్రబాబు. ఆ వాహనంలోనే మొదటిసారి తన క్యాంప్ ఆఫీస్‌కు వెళ్లిన డిప్యూటీ సీఎం పవన్
ఈ ఆర్థిక సంవత్సరం (2024-25) ఆఖరి వచ్చే ఏడాది జనవరి-మార్చి వరకు 4 ఎలక్ట్రిక్ వెహికిల్స్ మాడళ్లను మార్కెట్ లోకి విడుదల చేసే ఆలోచనలో హ్యూందాయి మోటార్ ఇండియా (హెచ్‌ఎంఐఎల్) ఉంది.మార్కెట్ రెగ్యులేటర్ సెబికి దాఖలు చేసిన పబ్లిక్ ఇష్యూ పేపర్స్ లో ఆ విషయాన్ని వెల్లడించింది.ప్రస్తుతం భారతదేశంలో ఎలక్ట్రానిక్ వెహికిల్స్ వినియోగం రోజురోజుకు...
కొన్ని గంటల్లోనే వరుస చైన్‌స్నాచింగ్‌లకు పాల్పడుతున్న ముఠా
హైదరాబాద్‌తో పాటు శివారు ప్రాంతాల్లో మహిళలే టార్గెట్‌గా స్నాచింగ్‌లు
జవహర్‌నగర్, శామీర్‌పేట్, మెహిదీపట్నంలో వరుస చైన్‌స్నాచింగ్‌లు
హైదరాబాద్‌లో చైన్ స్నాచింగ్ చేసి శివారు ప్రాంతాల్లో గ్యాంగ్ మకాం
యూపీకి చెందిన భవారియా, ధార్ గ్యాంగ్‌ల కోసం ప్రత్యేక బృందాలు
రాష్ట్ర వ్యాప్తంగా 4,41,911 మంది ఖాతాల్లోకి నగదు
మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడి
రైతుల ఖాతాల్లోకి రైతు భరోసా జమ చేసే పక్రియ కొనసాగుతోందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు(Thummala...