Tuesday, September 16, 2025
spot_img

Aadab Desk

మహారాష్ట్ర ఎన్నికల్లో లబ్ధి కోసమే కులగణన సర్వే : కేటీఆర్

మహారాష్ట్ర ఎన్నికల్లో లబ్ధి పొందడం కోసమే తెలంగాణలో కులగణన సర్వే చేయిస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. ఆదివారం హన్మకొండ జిల్లా బీఆర్ఎస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ బీసీ డిక్లరేషన్ పేరుతో ప్రజలను మోసం చేసిందని, వెనుకబడిన వర్గాలకు ప్రభుత్వం వెన్నుపోటు పొడిచిందని విమర్శించారు. ఎన్నికల్లో...

క్రీడలతో విద్యార్థులకు ఉన్నత భవిష్యత్తు లభిస్తుంది

కల్వకుర్తి మున్సిపల్ చైర్మెన్ ఎడ్మ సత్యం, క్రీడలతో విద్యార్థులకు ఉన్నత భవిష్యత్ లభిస్తుందని కల్వకుర్తి మున్సిపల్ చైర్మన్ ఎడ్మ సత్యం పేర్కొన్నారు. వచ్చే నెల మంచిర్యాల జిల్లాలోని శ్రీ ఉషోదయ ఉన్నత పాఠశాల స్టేడియంలో జరగబోయే 10వ తెలంగాణ స్టేట్ సబ్ జూనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్ కు సంబంధించి శనివారం జిల్లా ఆథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో...

దివిస్‌ ల్యాబ్స్‌ ఓ పాపాల పుట్ట ..

( దివిస్‌ ల్యాబ్స్‌ చైర్మన్‌, మాజీ కలెక్టర్ అనితా రాంచంద్రన్‌ అవినీతి లెక్క తేల్చండి ) దివిస్‌ చైర్మన్‌ మేనల్లుడి 100 కోట్ల అవినీతి అక్రమాస్తులపై విచారణ జరిపించండి దివిస్‌ ల్యాబ్స్‌కు అనుకూలంగా కమిటి నివేదికలో అనితారాంచంద్రన్‌ ఒత్తిడి.. గోల్డెన్‌ ఫారెస్ట్‌ భూమిలో దివిస్‌ ల్యాబ్స్‌ చైర్మన్‌ నిర్మాణాలు ఎందుకు ఆపలేదు. అంకిరెడ్డి గూడెం గ్రామ పంచాయతికి 16 కోట్లు...

అల్లు అర్జున్‎కు రష్మిక మందనా గిఫ్ట్

టాలీవుడ్ మోస్ట్ అవైటెడ్ సినిమా "పుష్ప 2" విడుదల నేపథ్యంలో నటి రష్మిక మందనా అల్లు అర్జున్ కు ప్రత్యేక కానుక పంపింది. ఈ విషయాన్ని అల్లు అర్జున్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించాడు. రష్మిక అల్లు అర్జున్‎కు వెండి వస్తువుతో పాటు స్పెషల్ నోట్ పంపింది. "మనం ఎవరకైనా వెండి వస్తువు బహుమతిగా ఇస్తే...

భారత్‎లో పర్యటించనున్న రష్యా ఉప ప్రధాని డేవిస్ మంటురోవ్

రష్యా మొదటి ఉప ప్రధాని డేవిస్ మంటురోవ్ భారత్ లో పర్యటించనున్నారు. ఈ విషయాన్ని ఆ దేశం రాయబార కార్యాలయం ఆదివారం వెల్లడించింది. నవంబర్ 11న ముంబయిలో జరిగే రష్యన్- ఇండియన్ బిజినెస్ ఫోరమ్ ప్లీనరీ సెషన్‎లో అయిన పాల్గొంటారని తెలిపింది. నవంబర్ 12న భారత విదేశాంగ మంత్రి ఎస్. జై శంకర్ తో...

05 గ్యారంటీలతో ఎంవీఏ కూటమి మేనిఫెస్టో విడుదల

మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడింది. ఈ నెల 20న మహారాష్ట్రలో ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ప్రతిపక్ష కూటమి మహా వికాస్ అఘాడి (ఎంవీఏ) 05 గ్యారంటీలతో ఎన్నికల మేనిఫెస్టోను ప్రకటించింది. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే ఆదివారం ముంబయిలో ఈ మేనిఫెస్టోను విడుదల చేశారు. మహాలక్ష్మి పథకం కింద...

ఇది ఒక్కరోజు మురిపమా..? లేక కొనసాగుతుందా..?

సీఎం రేవంత్ రెడ్డి మాటల తూటాలుమాజీ సీఎం కెసిఆర్‎ని ఇరుకునపడేశాయా….? అందుకే ఫామ్‎హౌస్ వదిలి నగరం దారి పట్టారా..?అయినా మూసీ ఫామ్‎హౌస్ కు పోదే.. కెసిఆర్‎కు ఎలా వినపడ్డాయి..ఇది ఒక్కరోజు మురిపమా..? లేక కొనసాగుతుందా..? ఫామ్‎హౌస్ లో నిద్రపోతున్న కెసిఆర్ నిన్న లేచి మళ్ళీ మాయమాటలు చెప్పిండు..చాలా మంది నవ్వుకున్నారు కూడా.. అయిన స్థానిక ఎన్నికలకు సిద్ధం అవుతున్నారా..లేకా అధికార...

బండ్లగూడ జాగీర్ మున్సిపల్ భవనం తలుపులు తెరిచేదెప్పుడో

రూ. 12 కోట్లతో నూతన బండ్లగూడ జాగీర్ మున్సిపల్ భవన నిర్మాణం తొమ్మిది నెలలు కావస్తున్న తెరుచుకొని నూతన భవనం రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ అభివృద్ధికి ప్రతిబంధకంగా మారారా ..? ప్రజాప్రతినిధుల మద్య నెలకొన్న విబేధాలే కారణమని అంటున్న స్థానికులు కోట్ల రూపాయల ప్రజా ధనం వృధా కావాల్సిందేనా..?? ప్రజల సొమ్ము వృధా చేయడం కొంతమంది ప్రజా ప్రతినిధులకు పరిపాటిగా...

అధికారుల మీద చిన్నగాటు పడినా చూస్తూ ఊరుకోం

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రాష్ట్రంలో ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు వార్నింగ్ లు ఇస్తే సుమోటోగా కేసులు పెడతామని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హెచ్చరించారు. గుంటూరులో నిర్వహించిన అటవీశాఖ అమరవీరుల సంస్మరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సంధర్బంగా అయిన మాట్లాడుతూ, మాది మంచి ప్రభుత్వమే కానీ మెతక ప్రభుత్వం కాదని వ్యాఖ్యనించారు....

కురుమూర్తి స్వామికి సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక పూజలు

మహబూబ్‎నగర్ లో పర్యటనలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి ఆదివారం చిన్నచింతకుంట మండలం అమ్మపూర్ లోనీ కురుమూర్తి స్వామిని దర్శించుకున్నారు. ఈ సంధర్బంగా వేద పండితులు సీఎం రేవంత్ రెడ్డికి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం అర్చకులు అయినకు తీర్థప్రసాదలు అందించారు. అనంతరం సీఎం రేవంత్ రెడ్డి కురుమూర్తి స్వామికి ప్రత్యేక పూజలు చేశారు....

About Me

3919 POSTS
0 COMMENTS
- Advertisement -spot_img

Latest News

లయన్స్‌ భవన్‌ ట్రస్టీ చైర్మన్‌గా గంపా నాగేశ్వర రావు ఎన్నిక

లయన్స్‌ భవన్‌ ట్రస్టీ చైర్మన్‌గా డిస్ట్రిక్ట్‌ 320హెచ్‌ గవర్నర్, లియన్ గంపా నాగేశ్వర రావు ఎన్నికయ్యారు.లయనిజం పట్ల ఆయనకున్న అచంచలమైన నిబద్ధత, కృషికి ఇది నిదర్శనమని...
- Advertisement -spot_img