నిర్మల్ జిల్లా దిలావర్పూర్లో ఉద్రిక్తత నెలకొంది. ఇథనాల్ పరిశ్రమకు వ్యతిరేకంగా స్థానికులు ఆందోళన కొనసాగిస్తున్నారు. మంగళవారం రాత్రి పరిశ్రమకు వ్యతిరేకంగా నాలుగు గ్రామాల స్థానికులు రాస్తారోకో నిర్వహించారు. బుధవారం స్థానిక మహిళాలు నిరసనలో పాల్గొన్నారు. ఆందోళన చేస్తున్న వారిని అదుపులో తీసుకునేందుకు పోలీసులు వెళ్ళగా, వారి వాహనాలపై ఆందోళనకారులు రాళ్లు రువ్వరు. పురుగుల మందు...
నెక్స్ట్ జనరేషన్ పౌల్ట్రీ వ్యాక్సిన్ ప్రారంభించినట్లు ప్రకటించినబోహ్రింగర్ ఇంగెల్ హీమ్
పౌల్ట్రీ యజమానులకు చౌకైన పరిష్కారం అందించడంలో, ఆహార భద్రత రక్షణకు మద్దతు ఇవ్వడంలో నెక్స్ట్ జనరేషన్ పౌల్ట్రీ వ్యాక్సిన్ కీలక పాత్ర పోషిస్తుందని బోహ్రింగర్ ఇంగెల్ హీమ్ ఇండియా కంట్రీ హెడ్-యానిమల్ హెల్త్ డాక్టర్ వినోద్ గోపాల్ తెలిపారు. భారతదేశంలో నెక్స్ట్ జనరేషన్ పౌల్ట్రీ...
కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ
ప్రధాని నరేంద్ర మోడీ రాజ్యాంగాన్ని చదవలేదని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ విమర్శించారు. జాతీయ రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ఢిల్లీలో ఏఐసీసీ ఆధ్వర్యంలో నిర్వహించిన సంవిధాన్ రక్షక్ అభియాన్ కార్యక్రమంలో అయిన పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ మాట్లాడుతూ, ప్రధాని మోడీ రాజ్యాంగం చదవలేదు..దీనికి...
మహారాష్ట్ర ముఖ్యమంత్రి పదవికి శివసేన అధినేత ఏక్నాథ్ షిండే రాజీనామా చేశారు. ముంబైలోని రాజ్‌భవన్ లో గవర్నర్ సీపీ రాధాకృష్ణన్‌కి తన రాజీనామ పత్రాన్ని అందజేశారు. మహారాష్ట్రలో కొత్త ప్రభుత్వం ఏర్పడే వరకు ఏక్నాథ్ షిండే అపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగుతారు.
ఇటీవల మహారాష్ట్రలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మహాయుతి కూటమి ఘన విజయం సాధించింది. 288...
ఏపీలో ఖాళీగా ఉన్న మూడు రాజ్యసభ సీట్లకు కేంద్ర ఎన్నికల సంఘం మంగళవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. డిసెంబర్ 03 నుండి 10 వరకు నోటిఫికేషన్లు స్వీకరిస్తామని, డిసెంబర్ 11న నామినేషన్ల పరిశీలన ఉంటుందని వెల్లడించింది.డిసెంబర్ 20న ఉదయం 09 నుండి సాయింత్రం 04 వరకు పోలింగ్, అదేరోజు లెక్కింపు ఉంటుందని తెలిపింది. వైఎస్సార్సీపీ...
కరీంనగర్ జిల్లా మానకొండూరు నియోజకవర్గం కేశవపట్నం మండలం తాడికల్ గ్రామంలో వడ్ల కొనుగోలు కేంద్రాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ పరిశీలించారు. కొనుగోలు కేంద్రాల వద్ద ఏమైనా సమస్యలు ఉన్నాయా అని రైతులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్బంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు సన్న వడ్ల కొనుగోలుకు...
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా చలి తీవ్రత పెరిగిపోతుంది. ఎక్కడ చూసిన ప్రజలు చలితో గజగజ వణికిపోతున్నారు. ఉత్తర, మధ్య తెలంగాణలో చలి తీవ్రత ఎక్కువగా ఉందని అధికారులు తెలిపారు. రాత్రి సమయంలో 15 డిగ్రీలోపు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని వాతావరణశాఖ అధికారులు వెల్లడించారు.
రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల కంటే కుమ్రంభీం అసిఫాబాద్ జిల్లాలో అత్యంత కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.అదిలాబాద్...
బీఆర్ఎస్ సోషల్ మీడియా ప్రచారంలో నిజమెంత ..?
అధికారంలో ఉన్నప్పుడు ఓ లెక్క..లేనప్పుడు మరో లెక్కనా..?
ఏడాదికే బీఆర్ఎస్..ప్రభుత్వంపై ఎందుకు విమర్శలు చేస్తుంది..?
బీఆర్ఎస్ చేసిన పాపమే నగరానికి శాపంగా మారిందా..?
తెలంగాణలో ఎంతమందికి బీఆర్ఎస్ పార్టీ న్యాయం చేసింది..?
అమరవీరుల కుటుంబాలకు బీఆర్ఎస్ రేషన్ కార్డునైనా ఇచ్చిందా..?
తెలంగాణ రాజకీయాలపై ఆదాబ్ హైదరాబాద్ అందిస్తున్న ప్రత్యేక రాజకీయ కథనం..-పొలిటికల్ కరెస్పాండెంట్ కే...
(నల్లగొండ కాలుష్య నియంత్రణ మండలి అధికారిని సాగనంపండి)
ఆయన అవినీతి అక్రమాలపై చర్యలు చేపట్టండి
లోపాయికారి ఒప్పందంతో దివీస్ ల్యాబ్ కు అనుకూలంగా నివేదిక
ఇంజనీర్ వ్యవహారశైలిపై రైతులు, గీత కార్మికుల ఆగ్రహం
చర్యలు తీసుకోవాలంటూ పి.సి.బి.ఉన్నతాధికారులకు ఫిర్యాదు
గతంలో అధికారిపై అక్రమ వసూళ్ల ఆరోపణలు..షోకాజు నోటీసులు
మూడు జిల్లాలకు మీరు ముగ్గురు…జిల్లాకు నేను ఒక్కడ్నే అంటూ ఝాలుం
నల్లగొండ ఈఈ అవినీతి, అక్రమాలపై...
ఓ కాంగ్రెస్ కార్యకర్త ఆవేదన..కాంగ్రెస్ ఖాతమన్నారు కార్యకర్త బాధపడలేదు..కాంగ్రెస్ కనుమరుగైందన్నారు కార్యకర్త కుంగిపోలేదు..కాంగ్రెస్ వస్తే కరెంటు రాదన్నారు..కార్యకర్త చెమ్మగిల్లలేదు..కాంగ్రెస్ వస్తే కరువు అన్నారు..కార్యకర్త వెనకడుగు వేయలేదు..భుజాలు అరిగిన పాదాలు పగిలిన కాంగ్రెస్ జెండా విడలేదు..మూడు రంగుల జెండా పట్టిముచ్చెమటలు పట్టేలా తిరిగారు..కుటుంబాన్ని వదులుకొని కాంగ్రెస్ కుటుంబం అనుకున్నారు..కడుపులు కాల్చుకొని నేతల గెలుపు కోసంపాటుపడ్డారు..ఇప్పుడు ఆ...
శబరిమల వెళ్ళలేని మంజుమాతలు (మహిళా భక్తులు) కోసం అనాదిగా వస్తున్న ప్రత్యేక ఆచారం
ప్రతి సంవత్సరం జనవరి 21న ఇక్కడ అవే తిరువాభరణాలను అలంకరిస్తారు
శబరిమల నుండి తిరుగు...