ఆన్లైన్ స్కాంలు చేయడంలో కొత్త పుంతలు తొక్కుతూ ఎంతో కొంత డిజిటల్ జ్ఞానం ఉన్నవారిని సైతం బురిడి కొట్టిస్తున్నారు సైబర్ మోసగాళ్ళు. డీప్ ఫేక్ అనే సాఫ్ట్వేర్ ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహకారంతో డెవెలప్ చేసి ఫేక్ వీడియోల్ని తయారుచేస్తూ జనాల ఖాతాల్ని కొల్ల గొడుతున్నారు.
ఇలాంటి ఓ గ్యాంగ్ ని ఇటీవల హాంగ్ కాంగ్...
భారత్ వెటరన్ పేసర్ భువనేశ్వర్ కుమార్ ను రాయల్ ఛాలెంజ్ బెంగళూరు రూ.10.75 కోట్లతో దక్కించుకుంది. సోమవారం సౌదీ అరేబియాలోని జేడ్డాలో ఐపీఎల్ 2025 మెగా వేలం ప్రారంభమైంది. ఇందులో భాగంగా భువనేశ్వర్ కుమార్ ని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు రూ.10.75 కోట్లతో దక్కించుకుంది.
రూ.02 కోట్ల కనీస ధరతో భువనేశ్వర్ కుమార్ అందుబాటులోకి వచ్చాడు....
పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్‌లో లాక్డౌన్ విధించారు. పాకిస్థాన్ మాజీ ప్రధాని, పిటిఐ పార్టీ చీఫ్ ఇమ్రాన్ ఖాన్ని విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు రాజధాని ఇస్లామాబాద్‌లోని రెడ్ జోన్ వద్ద నిరసనలకు పిలుపునిచ్చారు. బానిసత్వ సంకెళ్లను తెంచేందుకు చేస్తున్న ఈ నిరసన కవాతులో ప్రజలు పాల్గొనాలని పీటీఐ పిలుపునిచ్చింది....
తెలంగాణలో ఆర్టిజన్ల బతుకులు కాలిపోతున్నాయి..కేసీఆర్ చేసిన పాపానికి ఇప్పటికి శిక్ష అనుభవిస్తున్నారు..విద్యుత్ రంగంలో కార్పొరేషన్ ఏర్పాటు చేసి,విద్యుత్ కాంట్రాక్టు కార్మికులకు ఆర్టీజన్లు అని నామకరణం చేసి చేతులు దులుపుకున్నాడు..ఇప్పటికి పర్మినెంట్ కాక, వెట్టిచాకిరీ, శ్రమ దోపిడీతో పై అధికారుల ఒత్తిడికి గురవుతున్నారు..చాలిచాలని జీతాలతో బతుకులీడుస్తున్నారు!రాష్ట్రానికి వెలుగులు ఇచ్చే ఆర్టిజన్లు ఇప్పుడు పుట్టెడు కష్టాలు అనుభవిస్తున్నా...
సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ కోసం ఆదానీ ఇస్తానన్న రూ.100 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం స్వీకరించడానికి సిద్ధంగా లేదని సీఎం రేవంత్ స్పష్టం చేశారు. గతకొన్ని రోజులుగా ఆదానీ అంశం చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. ఆదానీ వ్యవహారంపై సోమవారం సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు....
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో విపక్ష మహా వికాస్ అఘాడీ ఘోరంగా పరాజయం చెందింది. కూటమిలో భాగంగా 101 స్థానాల్లో పోటీ చేసిన కాంగ్రెస్ పార్టీ కేవలం 16 స్థానాల్లో మాత్రమే గెలుపొందింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పీసీసీ అధ్యక్షులు నానా పటోలే కీలక నిర్ణయం తీసుకున్నారు. పీసీసీ చీఫ్ పదవికి అయిన రాజీనామా చేశారు.మహారాష్ట్ర...
రామ్‌గోపాల్ వర్మ అరెస్ట్‌కు రంగం సిద్ధమైంది. సోమవారం అయినను అరెస్ట్ చేసేందుకు ఒంగోలు పోలీసులు హైదరాబాద్ చేరుకున్నారు. ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ ఫోటోలు మార్ఫింగ్ చేసి ఎక్స్‌లో పోస్ట్ చేసిన కేసులో రామ్‌గోపాల్ వర్మ విచారణ ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఇప్పటికే రామ్‌గోపాల్ వర్మపై...
హైదరాబాద్‌లోని శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో పాములు కలకలం సృష్టించాయి. సోమవారం ఉదయం విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు తనిఖీలు చేపట్టారు. తనిఖీలు చేస్తున్న క్రమంలో బ్యాంకాక్ నుండి హైదరాబాద్‌కు వచ్చిన ఇద్దరు మహిళాల వద్ద విష సర్పాలను గుర్తించారు. వాటిని స్వాధీనం చేసుకొని ఇద్దరు మహిళాలను అదుపులోకి తీసుకున్నారు.
బ్యాంకాక్ నుండి పాములు తీసుకొని వస్తున్న మహిళలను...
కులగణనకు బిజెపి వ్యతిరేకమని ఎమ్మెల్సీ కవిత విమర్శించారు. సోమవారం హైదరాబాద్‌లో డెడికేటెడ్ కమిషన్ ఛైర్మన్ బుసాని వేంకటేశ్వరరావుకు ఆమె వినతిపత్రం అందజేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, కులగణనకు చట్టబద్దత ఉందోలేదో చెప్పాలని రాష్ట్రప్రభుత్వానికి డిమాండ్ చేశారు. కులగణనపై నెల రోజుల్లో నివేదిక అంటే ఎన్నో అనుమానాలు వ్యక్తమవుతున్నాయని ఆన్నారు. రిజర్వేషన్ల అంశంపై కాంగ్రెస్ ప్రభుత్వ...
శబరిమల వెళ్ళలేని మంజుమాతలు (మహిళా భక్తులు) కోసం అనాదిగా వస్తున్న ప్రత్యేక ఆచారం
ప్రతి సంవత్సరం జనవరి 21న ఇక్కడ అవే తిరువాభరణాలను అలంకరిస్తారు
శబరిమల నుండి తిరుగు...