Saturday, January 18, 2025
spot_img

Aadab Desk

రేవంత్ సర్కార్‌పై వ్యతిరేకత నిజమేనా..?

బీఆర్ఎస్ సోషల్ మీడియా ప్రచారంలో నిజమెంత ..? అధికారం లేనప్పుడు బీఆర్ఎస్ పెద్దలకు లేని ఐశ్వర్యం ? వారు పరిపాలించిన పదేండ్ల పాలనలో ఎలా వరించింది ? అధికారంలో ఉన్నపుడు ఒకలా.. లేనప్పుడు మరోలా ఎలా..? కాళేశ్వరం, సింగరేణి సంస్థల నిర్మాణాలకు ఊర్లు మాయం కాలేదా.? పార్టీని కాపాడుకునేందుకే అధికారపార్టీపై విమర్శలు చేస్తుందా ? తెలంగాణ రాజకీయాలపై ఆదాబ్ ప్రత్యేక రాజకీయ కథనం.. మూసి...

రూ.27 కోట్లతో రిషబ్ పంత్‎‎ని సొంతం చేసుకున్న లక్నో

ఐపీఎల్ 2025 మెగా వేలం ఆదివారం ప్రారంభమైంది. మెగా వేలంలో భారత వికెట్ కీపర్ రిషబ్ పంత్ రికార్డు ధర పలికాడు. లక్నో టీం పంత్‎ను రూ.27 కోట్లకు కొనుగోలు చేసింది. పంత్ కోసం లాఖ్‎నవూ, బెంగళూరు తీవ్రంగా పోటీపడ్డాయి. చివరకు లాఖ్‎నవూ రికార్డు ధరకు అతడిని దక్కించుకుంది. మరోవైపు బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ కూడా...

ప్రజాస్వామ్య మనుగడకు వెన్నెముక..రాజ్యాంగం

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు దశ, దిశా,నిర్దేశాలు, విధి విధానాలు, ఆదేశిక సూత్రాలు, ప్రాథమిక విధులు, హక్కుల గురించి తెలియజేసే లిఖిత మైన మహత్తర గ్రంథమే భారత రాజ్యాంగం. ప్రభుత్వ పరిపాలన ఎలా ఉండాలో, ప్రజలకు పాలకులు ఏ విధమైన పరిపాలన చేయాలో తెలియజేసే శాసన వ్యవస్థ, కార్యనిర్వాహక, న్యాయవ్యవస్థల సమన్వయం ఎలా ఉండాలో తెలిపేదే...

రేపు ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి

సీఎం రేవంత్ రెడ్డి సోమవారం ఢిల్లీ వెళ్లనున్నారు. తెలంగాణలో అధికారం చేపట్టి ఏడాది పూర్తికావస్తున్న సందర్బంగా డిసెంబర్ 09న నిర్వహించే ప్రజాపాలన విజయోత్సవాలకు ఢిల్లీ పెద్దలను ఆహ్వానించనున్నారు. అదేవిధంగా సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు సభకు ఢిల్లీ పెద్దలను ప్రత్యేకంగా పిలువనున్నారు. మంత్రివర్గ విస్తరణపై కూడా చర్చించే అవకాశం ఉంది.

దేశీయ మార్కెట్‎లోకి బీఎండబ్ల్యూ ఎం 05

దేశీయ మార్కెట్‎లోకి బీఎండబ్ల్యూ మరో కొత్త మాడల్‎ను తీసుకొచ్చింది.లగ్జరీ కార్లకు భారత్ లో డిమాండ్ అధికంగా ఉండడంతో అత్యంత శక్తివంతమైన వీ08 ఇంజిన్ తో తయారుచేసిన ఎం 05 మాడల్‎ను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు సంస్థ వర్గాలు వెల్లడించాయి. ఈ మాడల్ ధర రూ.1.99 కోట్లుగా నిర్ణయించినట్లు బీఎండబ్ల్యూ తెలిపింది.

విజయం సాధించడానికి మహాయుతి కూటమి ఏం చేసింది

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై స్పందించిన శివసేన చీఫ్ ఉద్దవ్ థాక్రే మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై శివసేన చీఫ్ ఉద్దవ్ థాక్రే స్పందించారు. ఎన్నికల ఫలితాల అనంతరం మీడియాతో మాట్లాడుతూ, మహారాష్ట్ర ఎన్నికల్లో గెలిచిన ఎన్డీయే కూటమికి అభినందనలు తెలుపుతూనే, ఫలితాలపై అనుమానాలు వ్యక్తం చేశారు. ఇలాంటి విజయం సాధించడానికి మహాయుతి కూటమి ఏం...

నాయకులు ఓటేసిన ప్రజా విశ్వాసాన్ని విఘాతం కలిగిస్తున్నారు

పార్టీ ఫిరాయింపుల చట్టంలోని లొసుగులను అడ్డుపెట్టుకొని రాజకీయ పార్టీ నాయకులు ఓటేసిన ప్రజా అభిప్రాయాన్ని, విశ్వాసాన్ని, విఘాతం కలిగిస్తున్నారు..వ్యక్తిగత ప్రయోజనాల కోసం పార్టీలు మారడం కొత్తేమీ కాదు..!! పార్టీలన్ని అడ్డుదారుల్లో ఫిరాయింపులను ప్రోత్సహించిన ఆ తాను ముక్కలే..నైతిక విలువలను తుంగలో తొక్కిన వారే..!!నేడు ఎర్ర గురివింద నీతిని బోధించడం చూస్తుంటే..చెప్పేది నీతులు చేసేది వెన్నుపొట్లే.....

బీరుట్ పై ఇజ్రాయిల్ దాడి, 11 మంది మృతి

లెబనాన్ రాజధాని బీరుట్ పై ఇజ్రాయిల్ వైమానిక దళాలు మిస్సైళ్ల‌తో దాడి చేశాయి. ఈ దాడిలో 11 మంది మృతిచెందగా, 20 మంది గాయపడ్డారు. 08 అంతస్తుల భవనం పూర్తిగా ధ్వంసమైంది. స్థానిక కాలమానం ప్రకారం శనివారం తెల్లవారుజామున 04 గంటలకు ఈ దాడి జరిగిందని స్థానికులు వెల్లడించారు. సమాచారం అందుకున్న ఎమర్జెన్సీ రెస్పాన్స్...

నవంబర్ 26న జార్ఖండ్ సీఎంగా హేమంత్ సోరెన్ ప్రమాణస్వీకారం

జార్ఖండ్ సీఎంగా హేమంత్ సోరెన్ నాలుగోసారి ప్రమాణస్వీకారం చేయనున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో జార్ఖండ్ ముక్తి మోర్చా (జెఏంఏం) పార్టీ ఘన విజయం సాధించడంతో ఆ పార్టీ తిరిగి రాష్ట్రంలో అధికారాన్ని నిలబెట్టుకుంది. దీంతో ఈ నెల 26న నాలుగోసారి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేస్తారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్...

రేపటి నుండే పార్లమెంట్ శీతాకాల సమావేశాలు

పార్లమెంట్ శీతాకాల సమావేశాలు సోమవారం నుండి ప్రారంభంకానున్నాయి. నవంబర్ 25 నుండి డిసెంబర్ 20 వరకు పార్లమెంట్ శీతాకాల సమావేశాలు కొనసాగానున్నాయి. సమావేశాల నేపథ్యంలో కేంద్రం ఆదివారం అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసింది. కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు పార్లమెంట్ ఉభయ సభల్లోని రాజకీయ పార్టీల ఫ్లోర్ లీడర్లతో సమావేశమయ్యారు. రక్షణశాఖ...

About Me

2259 POSTS
0 COMMENTS
- Advertisement -spot_img

Latest News

ధనుష్ దర్శకత్వంలో ‘జాబిలమ్మ నీకు అంత కోపమా’

సినీ ఇండ‌స్ట్రీలో విల‌క్ష‌ణ క‌థానాయ‌కుడిగా ధ‌నుష్‌కి ఓ ప్ర‌త్యేక‌మైన గుర్తింపు ఉంది. హీరోగానే కాకుండా నిర్మాత‌గా, ద‌ర్శ‌కుడిగానూ ఆయ‌న ప్ర‌త్యేక‌త‌ను చాటుకుంటుంటారు. ఆయ‌న ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న...
- Advertisement -spot_img
error: Contact AADAB NEWS