అధికారికంగా ప్రకటించిన మూవీ టీమ్
‘కుబేర’ ప్రపంచవ్యాప్తంగా వంద కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూలు చేసినట్లు ఆ మూవీ టీమ్ అంచనా వేసింది. ఈ మేరకు అధికారికంగా ప్రకటన విడుదల చేసింది. ధనుష్, నాగార్జున ప్రధాన పాత్రల్లో నటించిన ‘కుబేర’ చిత్రం ఈ నెల 20న వరల్డ్‌వైడ్‌గా విడుదలైంది. ఫస్ట్ షో నుంచే ఫస్ట్...
సంవిధాన్ హత్య దివస్‌గా ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం
నేటికి సరిగ్గా 50 ఏండ్ల కిందట అధికార దాహం, పదవీ వ్యామోహం కమ్మి ఇందిరాగాంధీ దేశంలో "ఎమర్జెన్సీ" విధించారు. దీంతో ప్రజాస్వామ్యం కాంగ్రెస్ పార్టీ కబందహస్తాల్లో నలిగిపోయి ఖూనీ అయిందని బీజేపీ విమర్శించింది. ప్రజాస్వామ్య భారతదేశ చరిత్రలో ఇదొక మాయని మచ్చగా, చీకటి అధ్యాయంగా నిలిచిపోయిందని పేర్కొంది....
ఆంధ్రప్రదేశ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఎంట్రస్ట్ టెస్ట్-2025 ఫలితాలు ఇవాళ (జూన్ 25 బుధవారం) విడుదలయ్యాయి. వీటిని విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ ‘ఎక్స్’లో రిలీజ్ చేశారు. వివరాలను సెట్ చైర్మన్ ప్రొఫెసర్ అప్పారావు, కన్వీనర్ ప్రొఫెసర్ పీసీ వెంకటేశ్వర్లు తిరుపతిలో వెల్లడించారు. 25 వేల 688 మంది రిజిస్టర్ చేసుకోగా 88.60 శాతం...
మరుసటి రోజు ఉదయం తిరిగి ఆలయానికి చేరుకోనున్న రథయాత్ర
శ్రీ జగన్నాథ స్వామి రాంగోపాల్ ట్రస్ట్ ప్రతి ఏడాది జగన్నాథ పూరిలోని రథయాత్రతో సమానంగా జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్ర దేవతల కోసం రథయాత్రను ఘనంగా నిర్వహిస్తోంది. ఈ ట్రస్ట్ గత 130 సంవత్సరాలుగా సికింద్రాబాద్ జనరల్ బజార్‌లోని జగన్నాథ ఆలయం నుండి ఈ రథయాత్రను క్రమం...
రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపించడానికి తెలంగాణ రైజింగ్ – 2047 దార్శనికతతో ప్రభుత్వం నిర్ధేశించుకున్న లక్ష్యాలు ఎంతో ఆకట్టుకున్నాయని ప్రశంసిస్తూ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి యూకే మాజీ ప్రధానమంత్రి టోనీ బ్లెయిర్ గారు లేఖ రాశారు.
ఇటీవల ఢిల్లీ పర్యటన సందర్భంగా టోనీ బ్లెయిర్ గారితో ముఖ్యమంత్రి గారు సమావేశమయ్యారు. ఆ...
మంత్రి నారాయణతో మర్యాదపూర్వకంగా భేటీ అయిన బ్రిటిష్ డిప్యూటీ హైకమిషనర్ గారెత్ విన్ ఓవెన్
రెండు తెలుగు రాష్ట్రాల్లో బ్రిటన్ ప్రభుత్వం వ్యవహారాలు చూస్తున్న డిప్యూటీ హై కమిషనర్
*సమావేశంలో పాల్గొన్న యూకే గ్రూప్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్స్పోర్ట్ చైర్ పర్సన్ పర్వీస్,మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్
*అమరావతి నిర్మాణం - ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను యూకే...
ప్రజల నుంచి వినతుల స్వీకరణ
అమరావతిలోని సచివాలయం నాలుగో బ్లాక్‌లో తన చాంబర్‌కు వచ్చిన విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ తన కోసం వేచి ఉన్న సామాన్యులను కలిశారు. వివిధ సమస్యలపై తన చాంబర్ కు వచ్చిన దాదాపు 150 మందిని కలుసుకున్నారు.
ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరించి వివిధ సమస్యలపై వారి...
విజయవాడలోని నోవాటెల్ హోటల్‌లో ఇవాళ (జూన్ 25 బుధవారం) జరిగిన భారత వాణిజ్య & పరిశ్రమల సమాఖ్య (FICCI) నేషనల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ-2025 సమావేశంలో సీఎం చంద్రబాబు పాల్గొని ప్రసంగించారు.
హైకోర్టు నోటీసులు..˜ పాత అక్రమాలపై మరోసారి విచారణ˜ 2011లో తన భూమికి సంబంధించిసంబంధం లేని వ్యక్తులకు ఎన్‌ఓసీ..˜ 2017లోనే ఒక సింగిల్ జడ్జి ఎన్‌ఓసి నిపక్కన పెట్టిన న్యాయస్థానం..˜ నవీన్ మిట్టల్ మరియు ఎన్‌ఓసీ జారీ చేసినకమిటీలోని ఇతర రెవెన్యూ అధికారులపైక్రమశిక్షణా చర్యలకు కోర్టు ఆదేశాలు˜ డీఓపీటీ చర్యలు తీసుకోవాలనిసర్వత్ర డిమాండ్..
హైదరాబాద్ 22,జూన్(ఆదాబ్ హైదరాబాద్):తెలంగాణ...
తెలంగాణ బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో పెద్ద అంబేద్కర్ విగ్రహం వద్ద హెచ్ఎండీఏ గ్రౌండ్‌లో ఏర్పాటుచేసిన బీసీ కులవృత్తుల వస్తువుల ప్రదర్శనశాలను డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క.. సహచర మంత్రులు వాకిటి శ్రీహరి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్‌లతో కలిసి ప్రారంభించారు.
చేతివృత్తులు-వాటి ఉపయోగాలు, మట్టి కుండలు, కప్స్, బాటిల్స్, మేదర బుట్టలు, చేనేత వస్త్రాలు, పూసల...
హైదరాబాద్:లయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ 320H కు 2025–26 సంవత్సరానికి డాక్టర్ గంప నాగేశ్వర్ రావు MJF, LCIP కొత్త డిస్ట్రిక్ట్ గవర్నర్‌గా ఎన్నికయ్యారు. సైకాలజిస్ట్,...